Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Andhra Pradesh » Land values to increase in ap from january 1

Land values AP : ఏపీలో పెరగనున్న భూముల విలువ.. ఎప్పటినుంచి అంటే?

వైసిపి హయాంలో భూముల విలువ పెంచారు. అయితే అదంతా అస్తవ్యస్తమని కూటమి గుర్తించింది. దానిని సరి చేసే పనిలో పడింది.

Written By:Dharma Raj, Updated On : December 17, 2024 / 11:04 AM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
Land Values To Increase In Ap From January 1

Land values in AP

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Land values AP :  ఏపీ ప్రభుత్వం దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటోంది. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిచేస్తూచర్యలు చేపడుతోంది. అందులో భాగంగా గత ప్రభుత్వంలో అడ్డగోలుగా మార్చేసిన రిజిస్ట్రేషన్ విలువలను వాస్తవ పరిస్థితుల ఆధారంగా సవరించేందుకు నిర్ణయించింది. రిజిస్ట్రేషన్ల విలువలపై కసరత్తు చేస్తోంది. ఈ నెలాఖరుకల్లా పూర్తి చేసి జనవరి 1 నుంచి కొత్త విలువలను అమల్లోకి తీసుకురానుంది. వైసిపి హయాంలో భూముల విలువలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అయితే అది అశాస్త్రీయంగా ఉన్నట్లు కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా గత వైసిపి పాలకులు తమకు నచ్చిన ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువను వాస్తవ పరిస్థితులకు భిన్నంగా పెంచేసినట్లు విమర్శలు ఉన్నాయి. అటువంటి చోట తిరిగి వాస్తవ పరిస్థితులు ఆధారంగా పెంచడం లేదా తగ్గించడం చేయాలని నిర్ణయించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలను ఏర్పాటు చేశారు. వారిచ్చే ప్రతిపాదనల ఆధారంగా మార్పులు చేయనున్నారు.

* 20న ప్రతిపాదనల ప్రదర్శన
ఈనెల 20వ తేదీన సబ్ కలెక్టర్ కార్యాలయాల్లో ప్రతిపాదనలకు సంబంధించి నోటీసులను ప్రదర్శిస్తారు. 24 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. 27న తుది పరిశీలన చేస్తారు. అనంతరం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతారు. ప్రభుత్వం వీటిని ఆమోదించి జనవరి 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విలువలను అందుబాటులోకి తెస్తుంది. అయితే ఇప్పుడున్న విలువకు 10 నుంచి 15% పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు ప్రభుత్వం సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

* ఆ భూముల రిజిస్ట్రేషన్లు నిషేధం
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 20 సంవత్సరాలు దాటిన డీ పట్టా భూములను విక్రయించేందుకు వైసిపి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకుగాను ప్రత్యేక జీవో కూడా జారీ చేశారు. అయితే ఇది ముందస్తు వ్యూహంతోనే వైసీపీ నేతలు, ప్రజా ప్రతినిధులు భారీగా డీ పట్టా భూములను కొనుగోలు చేసినట్లు తేలింది. దీనిపై ఫిర్యాదులు రావడంతో కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. వీటి విక్రయాలకు సంబంధించి ఆంక్షలు విధించింది. కొద్దిరోజులపాటు రిజిస్ట్రేషన్లను నిలిపివేసింది. ఒకవైపు దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పుడు తాజాగా భూముల విలువ పెంచేందుకు నిర్ణయించడం విశేషం.

Dharma Raj

Dharma Raj Author - OkTelugu

Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Read More

Web Title: Land values to increase in ap from january 1

Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com

Tags
  • Andhra pradesh news
  • Land values
  • Land values AP
  • Land values Increase in AP
Follow OkTelugu on WhatsApp

Related News

Targets YCP Leaders : అష్టదిగ్బంధనం.. బెదిరిపోతున్న వైసీపీ నేతలు!

Targets YCP Leaders : అష్టదిగ్బంధనం.. బెదిరిపోతున్న వైసీపీ నేతలు!

Land values AP : ఏపీలో పెరగనున్న భూముల విలువ.. ఎప్పటినుంచి అంటే?

Land values AP : ఏపీలో పెరగనున్న భూముల విలువ.. ఎప్పటినుంచి అంటే?

Pawan Kalyan : బలి చక్రవర్తి కూడా ఇంతేనా అన్నాడు.. 24 సీట్లపై పవన్ కీలక వ్యాఖ్యలు

Pawan Kalyan : బలి చక్రవర్తి కూడా ఇంతేనా అన్నాడు.. 24 సీట్లపై పవన్ కీలక వ్యాఖ్యలు

TDP – Janasena Manifesto : టిడిపి, జనసేన మినీ మేనిఫెస్టో.. 11 సంచలన అంశాలివీ

TDP – Janasena Manifesto : టిడిపి, జనసేన మినీ మేనిఫెస్టో.. 11 సంచలన అంశాలివీ

Chandrababu Naidu: చంద్రబాబు యాగాలను నమ్ముతారా?

Chandrababu Naidu: చంద్రబాబు యాగాలను నమ్ముతారా?

Amit Shah Vizag Visit: కార్మికుల ‘ఉక్కు’ సంకల్పం.. బీజేపీకి ప్రాణసంకటం

Amit Shah Vizag Visit: కార్మికుల ‘ఉక్కు’ సంకల్పం.. బీజేపీకి ప్రాణసంకటం

Andhra Pradesh :  వర్మీ కంపోస్ట్ షెడ్డులో ప్రియుడితో కలిసి భర్తపై ఈ భార్య చేసిన దారుణం

Andhra Pradesh : వర్మీ కంపోస్ట్ షెడ్డులో ప్రియుడితో కలిసి భర్తపై ఈ భార్య చేసిన దారుణం

తెలంగాణలో భూముల విలువ ఎక్కడ ఎంత పెరిగాయంటే?

తెలంగాణలో భూముల విలువ ఎక్కడ ఎంత పెరిగాయంటే?

ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు చెప్పిన జగన్ సర్కార్..?

ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు చెప్పిన జగన్ సర్కార్..?

ఫొటో గేలరీ

Pooja Hegde Beautiful Pics: బుల్లి గౌనుతో అందాల ఆరబోత చేస్తున్న పూజ.. వహ్ ఏం అందం సామి..

Pooja Hegde Beautiful Pics Photo Gallery

Anasuya : యాంకర్ అనసూయ కొత్తింటికి ఎన్ని కోట్లంటే?

Anasuya How Many Crores Does Anchor Anasuyas New House Cost

Priyanka Jawalkar: మెరిసిపోతున్న ప్రియాంక జవాల్కర్.. చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Priyanka Jawalkar Viral Photos And Facts
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.