Anasuya Bharadwaj: ఈ రోజు ఉన్నట్టు ఉండి అకస్మాత్తుగా 39 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణం.. వేసవి వేడి గాలులు అనుకున్నారు. కాదు, అనసూయ హాట్ హాట్ గా ఇచ్చిన క్రేజీ పోజులు అని వేడెక్కిన వాతావరణం వక్కాణించి చెబుతుంది.
Anasuya Bharadwaj
అవును, అనసూయ మళ్లీ రెచ్చిపోయింది. ఒకపక్క సమ్మర్ ఎండలతో జనాలు మలమలా మాడిపోతుంటే.. మరోపక్క అనసూయ మాత్రం తన షూటు ఫోటోలతో చిల్ అవుతుంది.
Also Read: Nagarjuna- Samantha: సమంత తో నాగార్జున ముఖ్య భేటీ.. త్వరలోనే గుడ్ న్యూస్
Anasuya Bharadwaj
మండే ఎండల్లో కూడా.. హ్యూజ్ ఫోజులతో అందాలను విశాల హృదయంతో విస్తారంగా ఆరబోస్తోంది. ఆమెకు బాగా తెలుసు, తను ఏ భంగిమలో మరింత అందంగా కనిపిస్తోందో.. ఏ యాంగిల్ లో తను చూపరుల దృష్టిని ఇంకా ఎక్కువ ఆకర్షించగలదో అనసూయ కి చాలా బాగా తెలుసు.
Anasuya Bharadwaj
తన శరీరంలోని ప్రతి అంగుళాన్ని కెమెరా ముందు ఎలివేట్ చేయడానికి, అనసూయ ఎప్పుడు తహతహ లాడుతుంటుంది. లేటెస్ట్ ఫోటో షూట్ లో పొట్టి గౌను ధరించి, తన కోమలమైన కాళ్లను బహిర్గతం చేస్తూ, మొత్తానికి ఓ శృంగారభరితమైన ఫోజులో కనిపించి కవ్వించింది.
Anasuya Bharadwaj
ఇలా ఎప్పటికప్పుడు అనసూయ తన బోల్డ్ అందాలతో ఇంటర్నెట్ లో సునామీని సృష్టిస్తూనే ఉంది. స్టార్ హీరోయిన్ గా ఎదగలేక పోయినా.. గ్లామర్ పరంగా మాత్రం సౌత్ లోనే బాగా పాపులర్ అయింది.
Anasuya Bharadwaj
వెండి తెరపై ఎలాంటి గ్లామర్ హద్దులు లేకుండా ఏ హీరోయిన్ అయినా చెలరేగిపోతుంది. కానీ, బుల్లితెర పై కూడా అంతకన్నా రెట్టింపు స్థాయిలో రెచ్చిపోవడం ఒక్క అనసూయకే చెల్లింది.
Anasuya Bharadwaj
అందుకే, అనసూయ అందాలు కుర్రాళ్లకు పెద్ద హాట్ ట్రీట్. ముఖ్యంగా సోషల్ మీడియాలో అనసూయ చేసే బోల్డ్ ఫోటో షూట్స్ అభిమానులని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మతి పోగొట్టే పరువాలతో, అనసూయ చేస్తున్న ఎక్స్ పోజింగ్ మైండ్ బ్లోయింగ్ అనిపిస్తోంది.
మొత్తానికి వేడి అందాలు ఆరబోస్తూ సమ్మర్ హీట్ ని అనసూయ మరింతగా పెంచేసింది. ఆమె క్లీవేజ్ అందాలకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. మరి అనసూయ కొత్త ఫోటోల పై మీరు కూడా ఒక లుక్కేయండి.
Also Read:Sarkaru Vaari Paata Collections: మహేష్ బాబు బ్రాండ్.. నెగటివ్ టాక్ రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్
Recommended Videos: