zodiac signs: ప్రేమ, పెళ్లి జీవితంలో రెండు ప్రధాన ఘట్టలు. ఈ రెండు పదాలు నమ్మకం, విశ్వాసాలపైనె ఆధారపడి ఉంటాయి. ప్రతీ మనిషి జీవితంలో పెళ్ళితర్వాత, పెళ్లి ముందు రోజులను గుర్తుచేసుకుని జ్ఞాపకాలను నెమరేసుకుంటారు. కొన్ని ప్రేమలు, పెళ్లిళ్లు ఆదిలోనే హంసపాదు అన్నట్టు విడిపోతుంటే మరికొన్ని మాత్రం జీవితాంతం నమ్మకంతో వందేళ్లు హాయిగా జీవిస్తారు. భారతదేశ చరిత్ర, సంస్కృతిలో పెళ్ళికి అత్యంత ప్రాధాన్యత వుంటుంది.
మరీ ముఖ్యంగా ప్రజల అభిరుచులు, వారు మనస్థత్వాలు వారు పుట్టిన తేదీ జాతకాలపై ఆధారపడి ఉంటాయని నమ్ముతారు. పెళ్లి చేసుకున్న తర్వాత వివిధ రాశుల వారు తమ జీవిత భాగస్వామితో నమ్మకంగా ఉంటారని జ్యోతిష్యం చెబుతుంది. ఆ రాశుల వారు వరుసగా మేశం, వృచ్చికం,తుల,వృషభం,మకరం రాశుల వారు వున్నారు. మేష రాశివారు దాదాపు ఎవ్వరిని మోసం చేయరు ఒక వేల చేస్తే మాత్రం వారిని పట్టుకోవడం ఎవ్వరి తరం కాదు.
వృషబ రాశివారు నిజాయితీ గా వుంటారు. మనసులో ఒకమాట బయటకు ఇంకోమాట వారిలో వుండదు. తుల రాశివారు అన్ని బంధాలకు విలువ ఇచ్చి నిజాయితీగా జీవిస్తారు. వృచ్చికం వారు ఎవరితో ఎలా ఉండాలో వారికి బాగా తెలుసు అందరితో నమ్మకంతోనే బంధాలను కొనసాగిస్తారు. మకరం వారు ఉన్నత విలువలతో ఉండి సిద్ధాంతాలు, వున్నతమైన జీవిత లక్ష్యాలను నింపుకుని జీవిస్తారు.
ఇలా ఈ రాశుల వారితో స్నేహమైన, ప్రేమ, వివాహ బంధమైన నిజాయితీ గా వుంటుంది. భారతీయ వివాహ సంస్కృతిలో ఈ రాశుల వారికి ఇంత ప్రాధాన్యత ఉండడం వాళ్ళ 90 శాతం ఈ రాశుల వారి జీవితాలు సంతోషంగా సాగుతున్నాయని పండితులు, పురోహితులు, విశ్వస్తున్నారు. ప్రేమ, పెళ్లి విషయంలో మోసం చేయకపోవడం, తమ పార్ట్నర్ ను వీలైనంత సంతోషంగా చూసుకోవడమే ఈ రాశుల వారికి నచ్చుతుంది.
మరింకెందుకు ఆలస్యం పైన తెలిపిన మేష, వృషభం,తుల,వృచ్చికం,మకరం రాశుల వారిని వెతికి పట్టుకుని పెల్లి పీటలు ఎక్కడమే తరువాయి.
ఇవి కూడా చదవండి : రోజూ స్నానం చేయకపోయినా ఈ భాగాలను తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాల్సిందే.. లేదంటే?
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
Read MoreWeb Title: Zodiac matches that the best couples
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com