Homeఅంతర్జాతీయంPutin Security: పుతిన్‌ విదేశీ పర్యటన.. షాక్‌ అయే సెక్యూరిటీ

Putin Security: పుతిన్‌ విదేశీ పర్యటన.. షాక్‌ అయే సెక్యూరిటీ

Putin Security: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌. ఉక్రెయిన్‌ యుద్ధంతో ఆయన పరిమిత దేశాల్లో పర్యటిస్తున్నారు. మూడేళ్లలో ఆయన చైనా, తజకిస్తాన్, కజకిస్తాన్, అమెరికా ఇలా పరిమిత దేశాల్లో పర్యటించారు. తాజాగా భారత్‌కు రాబోతున్నారు. అయితే పుతిన్‌ విదేశీ పర్యటనల్లో భారత భద్రతా ఏర్పాట్లతోపాటు రష్యన్‌ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. విదేశాల్లో ఆయన శారీరక నమూనాలను సూట్‌కేసుల్లో సేకరించి రష్యాకు తీసుకెళతారు. బాత్రూమ్‌లో కూడా అనుక్షణం రక్షకులు ఉంటారు.

బాడీగార్డ్‌ ఎంపిక ప్రక్రియ..
పుతిన్‌ రక్షకులు 5.8–6.2 అడుగుల ఎత్తు, 75–90 కేజీల బరువు, విదేశీ భాషా పరిజ్ఞానం ఉన్నవారే ఎంపిక కలుగుతారు. కఠిన శిక్షణ అనంతరం 35 సంవత్సరాల వయస్సులో రిటైర్మెంట్‌ తప్పనిసరి. ఉన్నత నేతలను కూడా అడ్డుకునే అధికారం వారికి ఉంటుంది.

డబుల్స్, వాహన భద్రత
ప్రమాదకర సందర్భాల్లో ముగ్గురు బాడీ డబుల్స్‌ను ఉపయోగిస్తారు, వీరికి ప్లాస్టిక్‌ సర్జరీలు చేయించినట్లు ఆరోపణలు. ప్రయాణానికి రస్‌ మోటార్స్‌ ఆరస్‌ సెనాట్‌ బుల్లెట్‌ ప్రూఫ్‌ కార్‌ వాడతారు, గ్రెనేడ్‌ దాడులు, పంక్చర్‌ టైర్లు తట్టుకునే సామర్థ్యం ఉంది.

ఆహారం, వాసపరిస్థితులు
విషపరీక్షల కోసం వ్యక్తిగత ల్యాబ్, రష్యన్‌ చెఫ్‌లు, హౌస్‌కీపింగ్‌ సిబ్బంది వెంట ప్రయాణిస్తారు. హోటల్‌ సిబ్బందిని నివారిస్తారు. పర్యటన స్థలాలు 30 రోజుల ముందు స్కాన్‌ చేస్తారు. ఇల్యుషిన్‌ ఐఎల్‌–96 విమానంలో జిమ్, బార్, వైద్య కేంద్రాలు, బ్యాకప్‌ జెట్‌ సౌకర్యాలు ఉంటాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ బలప్రదర్శన బలమా వాపా?

ఢిల్లీ వేదికగా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ బలప్రదర్శన దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రారంభమైన ఈ ఉద్యమం, 23 రోజుల నిరాహార దీక్ష...
Oktelugu Epaper
Exit mobile version