Viral Video : ప్రపంచంలో అత్యంత పవిత్రమై బంధాల్లో మొదటిది తల్లీ, బిడ్డల బంధం. తర్వాత తండ్రి, పిల్లలది. అక్క, చెల్లి, అన్న తమ్మడు, అన్న చెల్లి, అక్క తమ్ముడు, అన్న చెల్లి ఇలా బంధాలు ఉన్నాయ. ఆ తర్వాతే వైవాహిక బంధం. భార్య భర్తల బంధం. కానీ పవిత్రమైన తండ్రి, కూతురు బంధాన్ని ఓ యువతి నిసిగ్గుగా భార‍్య, భర్తల బంధంగా మార్చింది. ఇది వినడానికే అసహ్యంగా అనిపిస్తుంది. ఇప్పటికే సమాజంలో అత్త అల్లుడి అక్రమం సంబంధాలు, మామా కోడలు సంబంధాలు వెలుగు చూస్తున్నాయి. అన్న చెల్లెలు పెళ్లి చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. ఇప్పుడు తండ్రి, కూతురు పెళ్లి చేసుకోవడమే కాకుండా ఈ సిగ్గుమాలిన పని చేసి కూడా దానిని సమర్థించుకోవడం అందరినీ ఆశ‍్చర్య పరుస్తొంది. ఆగ్రహం తెప్పిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
రక్త సంబంధం..
రక్తం పంచుకుని పుట్టిన కూతురే.. తిరిగి దానిని సమర్థించుకోవడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. దానికి సంబంధించిన వీడియోను అందరకీ చూపుతున్నారు. సమర్థించుకుంటున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో యువతి ప్రజలు అడిగే ప్రశ్నలకు చెప్పిన సమాధానం వింటే పట్టలేనంత కోపం కూడా వస్తుంది. ఈ వీడియోలో 20ఏళ్ల అమ్మాయి 50 ఏళ్ల వయసున్న తన తండ్రిని పెళ్లి చేసుకుంది. అతని పక్కనే నిలబడి సిగ్గులేకుండా మాట్లాడుతోంది.
వీడియో వైరల్..
సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది. ఇందులో మీరు ఇద్దరూ ఎవరని ప్రశ్నిస్తే యువతి నుంచి వచ్చిన సమాధాన మానాన్న అని.పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నామని కూడా చెప్పడం షాక్‌కు గురిచేసింది. మా బంధానికి ఎవరూ మద్దతు ఇవ్వలేదు అని కూడా నిస్సిగ్గుగా తెలిపింది. అయినా పెళ్లి చేసుకన్నామని చెప్పింది. ఎవరు సపోర్టు చేసినా చేయకపోయినా పర్వాలేదని ప్రకటించింది. ఇదే విషయం గురించి తండ్రిని అడిగితే.. అవును అనే సమాధానం వచ్చింది. మీకు ఏంటి సమస్య అని ఎదురు ప్రశ్నించాడు. మీకు సిగ్గుగా లేదా అని అడిగితే.. ఇద్దరూ స్పందించారు. మీరు ఏ యుగంలో ఉన్నారు.. ఎందుకు సిగ్గు పడాలి.. బాలిక వయసు 24, నా వయసు 50. అభ్యంతరం ఏంటి అని ఎదురు ప్రశ్నించారు. వీడియో ఎందుకు తీస్తున్నారంటే.. మా బంధం అందరికీ తెలియాలని సిగ్గు లేకుండా సమాధానం చెప్పారు.
एक बेटी ने अपने बाप से शादी कर ली और बाप ने अपनी बेटी से शादी कर ली।
हिंदू रीति रिवाज के अनुसार सादी मंदिर में संपन्न हुई उसके बाद मीडिया से बात की किसी को अब दिक्कत नहीं होनी चाहिए दोनों सहमत हैं दोनों राजी हैं। pic.twitter.com/cSY6Yytcv5
— Jaysingh Yadav SP (@JaysinghYadavSP) November 27, 2024