Viral Video : అయితే మన దేశంలోనూ ఇలాంటి కల్చర్ కనిపిస్తోంది. సోషల్ మీడియా మన జీవితంలోకి అత్యంత వేగంగా ప్రవేశించిన తర్వాత.. మనదేశంలో చాలామంది విదేశీ సంస్కృతికి అలవాటు పడుతున్నారు. భయం, బిడియం, సిగ్గు, లజ్జ అనేవి వదిలిపెట్టి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. గుడి, బడి, మెట్రో, బస్టాండ్, ప్లైట్ అని తేడా లేకుండా హద్దులు మీరుతున్నారు. పక్కన ప్రయాణికులు ఉన్నారు.. ఎవరైనా ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో పెడతారు.. అలాంటి భయం లేకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ముద్దులు పెట్టుకుంటూ.. ఆ లింగనాలు చేసుకుంటూ.. దరిద్రమైన పనులు చేస్తున్నారు. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు.. తాము మాత్రం నచ్చినట్టుగా ఉంటామని.. పెడ పోకడలు పోతామని ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా యువకులు ఒకరికి మించి అమ్మాయిలను మైంటైన్ చేయడం స్టేటస్ సింబల్ గా భావిస్తున్నారు. అమ్మాయిలు కూడా అంతకుమించి అనేలాగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా వీరిని కన్న తల్లిదండ్రులకు తల వంపులు తప్పడం లేదు. ఈ ప్రేమ ముసుగులో యువతీయువకులు చేస్తున్న నీచమైన పనులకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. పెళ్ళికి ముందే చేయాల్సిన పనులు చేస్తున్నారు. అదే సమయంలో ఫోన్లలో రహస్యంగా వీడియో తీసి తమ అవసరాలకు అనుకూలంగా ఎదుటివారిని లొంగదీసుకుంటున్నారు. అవసరం తీరిపోయిన తర్వాత కటీఫ్ చెబుతున్నారు.
ఇక ఇటీవల కాలంలో జన సమ్మర్థ ప్రాంతాల్లో చండాలమైన పనులు చేసే యువతీ యువకులు ఎక్కువైపోయారు. బస్సులు, రైల్వే స్టేషన్లు, మెట్రోలు, లిఫ్టులలో రొమాన్స్ చేస్తూ ఎదుటి వాళ్లకు ఇబ్బంది కలిగిస్తున్నారు. అలాంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. భారీగా జనం ఉన్న ఓ బస్సులో చివరి రెండు సీట్లలో యువతీ యువకుడు ప్రయాణిస్తున్నారు. వారి చుట్టూ కూడా జనం ఉన్నారు. అయినప్పటికీ ఆ విషయం మర్చిపోయి కామకేరులో మునిగిపోయారు.. యువతిని ఆ యువకుడు తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. ఆమెను తనివి తీరా ఎక్కడపడితే అక్కడ నొక్కుతున్నాడు. దిండును నడిపినట్టు నలిపిస్తున్నాడు. ఆయువతి కూడా అతడు చేసే పనులకు అడ్డు చెప్పడం లేదు. పైగా అతడిని ముద్దులతో ముంచెత్తుతోంది. అయితే వీరి కామ క్రీడలను కొంతమంది రహస్యంగా ఫోన్లో రికార్డ్ చేశారు. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కాని.. సోషల్ మీడియాలో మాత్రం తెగ సందడి చేస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వారిద్దరిపై మండిపడుతున్నారు. మరికొందరేమో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటే.. మధ్యలో మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ ఘటన ఎక్కడో ఉత్తర భారత దేశంలో జరిగిందని మరికొంతమంది నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
రన్నింగ్ బస్సులో అశ్లీల పనులు.. లాస్ట్ సీటులో ఒకరిమీద మరోకరు..#Bus #Romance #ViralVideo pic.twitter.com/LzOqKQPYxk
— Zee Telugu News (@ZeeTeluguLive) May 28, 2024