https://oktelugu.com/

Viral Video : వాటర్ బాటిల్ తీసుకుని పొదల్లోకి వెళ్లిన యువతి చేసిన పని వైరల్.. వీడియో

ఆమె వాటర్ బాటిల్ తో ఏం చేసిందో.. చుసిన వాళ్లంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. మరి ఇంతకీ ఆమె వాటర్ బాటిల్ తో ఏం చేసింది? చూసిన వాళ్లంతా ఎందుకు నవ్వుకున్నారు తెలియాలంటే స్టోరీ చదివేయండి.

Written By:
  • Neelambaram
  • , Updated On : September 3, 2024 / 12:19 AM IST

    Viral Video

    Follow us on

    Viral Video :  ప్రస్తుతం సోషల్ మీడియా హవా నడుస్తుంది. ఈ రోజుల్లో ఏ చిన్న వీడియో తీసి సోషల్ మీడియాలో పెడుతున్న క్షణాల్లో వైరల్ అయిపోతుంది. యువత కూడా సోషల్ మీడియాలో బాగా పాపులారి తెచ్చుకోవాలని కొత్త కొత్త ఐడియాలతో రీల్స్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం తాజాగా సోషల్ మీడియాలో ఒక వాటర్ బాటిల్ ట్రెండ్ అనేది నడుస్తుంది. దాని గురించి మీ అందరికీ తెలిసిందే. ప్రస్తుతం దీన్ని సోషల్ మీడియాలో చాలామంది ఫాలో అవుతున్నారు. ప్లాస్టిక్ వాటర్ బాటిల్ కి చిన్న రంధ్రాలు చేయాలి. ఆ తర్వాత బాటిల్ లో వాటర్ వేయాలి. దీన్ని పైకి పట్టుకొని గట్టిగా ప్రెస్ చేస్తే దాని నుంచి ఒక్కసారిగా వాటర్ విరజిమ్ముతాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ రీల్ ని చాలామంది చేస్తున్నారు. ఇలా ఉండగా తాజాగా ఓ యువతి వాటర్ బాటిల్ తీసుకుని పొదల్లోకి వెళ్తుంది. అయితే ఆమె మాత్రమే వెళ్లకుండా తనతో పాటు ఓ అబ్బాయిని కూడా తీసుకెళ్తుంది. ఆమె పొదల్లోకి వాటర్ బాటిల్ తీసుకుని ఏం చేస్తుందని చాలా ఆశ్చర్యంగా చూడడం మొదలుపెట్టారు. దీంతో అక్కడ ఉన్న వాళ్లంతా ఆమెను చూసి అంతా షాక్ అయ్యారు. ఆమె వాటర్ బాటిల్ తో ఏం చేసిందో.. చుసిన వాళ్లంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. మరి ఇంతకీ ఆమె వాటర్ బాటిల్ తో ఏం చేసింది? చూసిన వాళ్లంతా ఎందుకు నవ్వుకున్నారు తెలియాలంటే స్టోరీ చదివేయండి.

    ఈరోజుల్లో చాలామంది సాధారణంగా బయట విహారయాత్రలకు వెళ్తుంటారు. ఈ క్రమంలో కొంతమంది స్నేహితులు వెళ్తూ.. రోడ్డు పక్కన కాసేపు కార్ ఆపారు. దీంతో ఓ యువతి కార్ ఆపిన తర్వాత తను వాటర్ బాటిల్ తీసుకొని.. పొదల్లోకి వెళ్ళడానికి ట్రై చేసింది. అయితే ఆ యువతి తనతో పాటు ఒక అబ్బాయిని కూడా తీసుకువెళ్లింది. దీంతో చుట్టూ ఉన్న వాళ్లు అందరు.. ఆమె ఆ వాటర్ తో ఏం చేస్తుందని చూడటం మొదలుపెట్టారు. తీరా ఆ యువతి చేసింది చూసి అక్కడ ఉన్న వాళ్లు అంతా తెగ నవ్వుకున్నారు. ఇంతకీ ఆ యువతి ఏం చేసిందంటే.. వాటర్ బాటిల్ పైకి పెట్టి ప్రెస్ చేసి చుట్టూ తిరిగింది. దీంతో వాటర్ బాటిల్ నుంచి నీరు ఫౌంటెన్ లాగా బయటికి వచ్చాయి. దీన్ని చూసి అక్కడున్న వాళ్ళందరూ తెగ నవ్వుకున్నారు. సోషల్ మీడియా ట్రెండ్ ఫాలో అవ్వడం కోసం ఆ యువతి అలా చేసింది. ఆ యువతీ ఇంకేదో చేస్తాదనుకుంటే ఇలా రీల్చే సుకుంటుందని నవ్వుకున్నారు. దీంతో ఆ వీడియోని అక్కడ ఉన్న ఓ యువకుడు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా.. ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీంతో ఈ వీడియో చూసిన నెటిజన్లు సో ఫన్నీ అంటూ కామెంట్లు చేస్తున్నారు.