Viral video : దుస్తుల షాపులో రొమాన్స్.. సీసీ టీవీల్లో అడ్డంగా బుక్.. వైరల్ అవుతున్న వీడియో

చాలా మంది నేటి కాలంలో ఇంట్లో కంటే ఎక్కువ బయటి ప్రదేశాల్లోనే రొమాన్స్ చేస్తూ కనిపిస్తున్నారు. ఒకప్పుడు పార్కుల్లో చాటు మాటుగా మాత్రమే హగ్ చేసుకునేవారు... ఇప్పుడు మెట్రో స్టేషన్లలో, లిప్టుల్లో ముద్దులు పెట్టుకుంటున్నారు. అయితే వీరి భాగోతం బయటపెట్టడానికి సీసీ కెమెరాలు పకడ్బందీగా పనిచేస్తున్నాయి.

Written By: Swathi Chilukuri, Updated On : September 10, 2024 8:30 pm

Romance In Clothing shop

Follow us on

Viral video :  ప్రతీరోజూ ఏదో ఒక ఒత్తిడిలో మునిగిపోతారు. దీంతో మనసు ప్రశాంతంగా ఉండడానికి రకరకాల మార్గాలను ఎంచుకుంటారు. ఇందుకోసం వినోదం పొందడానికి సినిమాలు చూస్తుంటారు. అయితే ఈమధ్య సినిమాలు చూసేవారి సంఖ్య తగ్గుతోంది. దీంతో రొమాన్స్ వీడియోలు చూడడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ పెడుతున్నారు. ఇందుకు అనుగుణంగా యూట్యూబ్ లాంటి వాటిల్లో కూడా రొమాన్స్ వీడియోలు రావడంతో చాలా మంది లైక్స్ కొడుతున్నారు. కొందరు షేర్ చేస్తున్నారు. అయితే ఇటీవల ఓ వీడియోను ఓ వ్యక్తి షేర్ చేశాడు. ఇందులో జరిగే సన్నివేశంపై రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఆ వీడియో ఏంటి? అందులో ఏముంది?

చాలా మంది నేటి కాలంలో ఇంట్లో కంటే ఎక్కువ బయటి ప్రదేశాల్లోనే రొమాన్స్ చేస్తూ కనిపిస్తున్నారు. ఒకప్పుడు పార్కుల్లో చాటు మాటుగా మాత్రమే హగ్ చేసుకునేవారు… ఇప్పుడు మెట్రో స్టేషన్లలో, లిప్టుల్లో ముద్దులు పెట్టుకుంటున్నారు. అయితే వీరి భాగోతం బయటపెట్టడానికి సీసీ కెమెరాలు పకడ్బందీగా పనిచేస్తున్నాయి. ఎక్కడికి వెళ్లినా సీసీ కెమెరాలు ఉంటాయన్న విషయం చాలా మందికి తెలియంది కాదు..అయితే కొందరు అవేమీ పట్టనట్లు తమ పని తాము కానిస్తున్నారు. తాజాగా ఓ మహిళకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే?

ఈ వీడియో పాకిస్తాన్ కు చెందినుంది. ఇందులో ఓ మహిల షాపింగ్ కోసం వెళ్తుంది. అయితే ఈ షాపు ఒక గదిలో ఉంటుంది. ఇందులో తనకు కావాల్సిన వస్త్రాలను కొనుగోలు చేస్తుంది. అయితే అంత వరకు బాగానే ఉంది. కానీ షాపింగ్ పూర్తయిన తరువాత ఆ మహిళ ఇంటికెళ్లకుండా సేల్స్ మాన్ తో రొమాన్స్ చేస్తుంది. వెళ్తూ వెళ్తే సేల్స్ మాన్ తో రొమాన్స్ చేస్తుంది. అతనికి ముద్దులు పెడుతుంది. ఆ తరువాత మళ్లీ బయటకువ వెళ్లి తిరిగి వచ్చి మరోసారి ముద్దుల వర్షం కురిపిస్తుంది. అసలు విసయమేంటంటే మహిళతో ఓ అమ్మాయి ఉండగా.. ఆమె తప్పిస్తూ మహిళ చేసిన రొమాన్స్ ను చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అంతేకాకుండా ఆ వ్యక్తి సైతం మహిళతో రొమాన్స్ చేయడం ఆసక్తిగా మారింది.

ఈ వీడియోను యూ ట్యూబ్ లో ఉంచారు. దీనిపై కొందరు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇందులో తప్పు ఎవరిదైనా మహిళ గురించే ఎక్కువగా కామెంట్లు చేస్తున్నారు. తాను షాపింగ్ కు వచ్చి కామ్ గా ఇంటికి వెళ్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని, కానీ పదే పదే ఆ వ్యక్తితో రొమాన్స్ చేయడంపై కొందరు విమర్శిస్తున్నారు. మరికొందరు మాత్రం ఈ వీడియో చూసి లైక్స్ కొడుతున్నారు. కుర్రకారు మాత్రం తమదైన శైలిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఒకప్పుడు యూట్యూబ్ లో సాధారణ వీడియోలు మాత్రమే కనిపించేవి. కానీ ఇప్పుడు రొమాన్స్ వీడియోలు కూడా కొకొల్లలుగా వస్తున్నాయి. ఇవి యూత్ కు బాగా నచ్చుతాయి. కానీ మరికొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు.ముఖ్యంగా కుటంబ సభ్యుల మధ్య ఇలాంటి వీడియో వస్తే బాగుండదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఈ వీడియో మాత్రం వైరల్ అవుతోంది.