Viral video : ఈ రోజుల్లో చాలామంది ఆరోగ్యంగా ఉండటం తో పాటు ఫిట్ గా ఉండాలని జిమ్ కి వెళ్తుంటారు. ప్రస్తుతం సెలబ్రిటీల నుంచి సామాన్య మనుషుల వరకు అందరూ కూడా జిమ్ కి వెళ్తున్నారు. అయితే జిమ్ కి వెళ్లడం ప్రస్తుతం ఒక ట్రెండ్ గా మారిపోయింది. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఒకే ప్లేస్లో కూర్చుని వర్క్ చేయడం వల్ల ఊబకాయ సమస్యలతో కూడా బాధపడుతున్నారు. వీటన్నిటి నుంచి తప్పించుకోవాలని క్రమం తప్పకుండా జిమ్, వ్యాయామం వంటివి చేస్తసున్నారు. అయితే సాధారణంగా జిమ్ కి వెళ్లే వాళ్లు ఒక డ్రెస్ కోడ్ అనేది మైంటైన్ చేస్తారు. ఉదాహరణకి టీషర్ట్స్ లేదా షాట్లు ఎక్కువగా ధరిస్తుంటారు. సాధారణంగా జిమ్ లో డ్రెస్సెస్ వంటి సాంప్రదాయ బద్దంగా ఉండే దుస్తులతో ఎక్సరసైజ్ చేసే వాళ్లని చాలా తక్కువగా చూస్తుంటాం. అయితే ఇదిలా ఉండగా తాజాగా ఒక మహిళ సంప్రదాయబద్ధమైన చీరకట్టుతో జిమ్ లో కసరత్తులు చేస్తుంది. ఆమె జిమ్ చేస్తుండగా ఎవరో వీడియోని తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అయితే ఈ వీడియో కి కొందరు పోగుతుంటే మరికొందరు నెగటివ్ గా అంటున్నారు. చీర కట్టుతో చక్కగా ఉంది కదా.. తిట్టడం ఎందుకు అని అనుకుంటున్నారా.. మరి వివరాలు పూర్తిగా తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.
చక్కగా చీర కట్టుతో ఓ మహిళ జిమ్ లో కసరత్తులు చేస్తుంది. అయితే కొంతమంది నెటిజన్లు ఈ వీడియో ప్రశంసిస్తున్నారు. కానీ మరికొందరు విమర్శలు చేస్తున్నారు. ఎందుకంటే సాధారణంగా జిమ్ లో నార్మల్ దుస్తులతోనే ఎక్సర్సైజ్ చేయడం చాలా కష్టం. కానీ ఆ మహిళ చీర కట్టుతో కష్టమైన ఎక్సర్సైజ్ చేస్తుంది. అందుకే ఆమెని ప్రశంసిస్తున్నారు. కానీ కొంతమంది నెటిజన్లు ఆమెని తిడుతున్నారు. కేవలం వీడియోలు ఫోటోలకు ఫోజులు ఇవ్వడానికి మాత్రమే చీర కట్టుతో జిమ్ కి వచ్చారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సాధారణంగా చీర కట్టుకుని క్యారీ చేయడం కష్టం. అలాంటిది ఆమె జిమ్ చేస్తుంది. కష్టమైన కూడా చీరకట్టులో ఆ మహిళా జిమ్ చేసిందంటే సాహసమే అని చెప్పాలి. అయితే కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. నిజంగానే వాళ్లు చీర కట్టుతో జిమ్ చేయాలనుకుంటే పద్ధతిగా చీర కట్టుకొని వస్తారు. కానీ కొందరు బ్లౌజులు సరిగ్గా వేసుకోలేదని మండిపడుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇలాంటివి చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి. కేవలం పబ్లిసిటీ కోసమే జిమ్ కి వచ్చి చీరలో కసరత్తులు చేస్తున్నారని కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మరి మీరు ఎప్పుడైనా జిమ్ కి వెళ్లారా. వెళ్తే ఇలా చీర కట్టుతో వచ్చి జిమ్ చేసే మహిళలను చూస్తే కామెంట్ చేయండి.
कितनी संस्कारी महिला है, जिम मे भी साडी पहन के गई है…
लेकिन जल्दबाजी मे ब्लाउज पहनना भूल गई।
pic.twitter.com/kOlBknuXk9— HasnaZarooriHai (@HasnaZaruriHai) August 29, 2024