RRR: ఎన్టీఆర్ నటనకు థియేటర్లోనే ఇలా ఏడ్చేస్తున్నారు.. వైరల్ వీడియో

RRR:  ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలై ప్రేక్షకాదరణ పొందుతోంది. సినిమాను జనం విపరీతంగా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్, రాంచరణ్ ల నటనకు ఫిదా అవుతున్నారు. రాజమౌళి దర్శకత్వ ప్రతిభకు ఫిదా అవుతున్నారు. సినిమాను జనరల్ ఆడియెన్స్ విపరీతంగా ఆదరిస్తున్నారు. ఎంతలా అంటే సినిమాలోని సీన్లకు కన్నీరు కార్చేంతగా..తాజాగా దేశవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమాలోని సీన్లకు ఒళ్లు గగుర్పొడిచేలా ప్రేక్షకులు రియాక్ట్ అవుతున్నారు. Also Read: RRR Day-3 Collections: ‘ఆర్ఆర్ఆర్’ ఏపీ & తెలంగాణ మూడో […]

Written By: NARESH, Updated On : March 28, 2022 5:57 pm
Follow us on

RRR:  ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలై ప్రేక్షకాదరణ పొందుతోంది. సినిమాను జనం విపరీతంగా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్, రాంచరణ్ ల నటనకు ఫిదా అవుతున్నారు. రాజమౌళి దర్శకత్వ ప్రతిభకు ఫిదా అవుతున్నారు.

సినిమాను జనరల్ ఆడియెన్స్ విపరీతంగా ఆదరిస్తున్నారు. ఎంతలా అంటే సినిమాలోని సీన్లకు కన్నీరు కార్చేంతగా..తాజాగా దేశవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమాలోని సీన్లకు ఒళ్లు గగుర్పొడిచేలా ప్రేక్షకులు రియాక్ట్ అవుతున్నారు.

Also Read: RRR Day-3 Collections: ‘ఆర్ఆర్ఆర్’ ఏపీ & తెలంగాణ మూడో రోజు కలెక్షన్స్ !

తాజాగా ఒక మహిళ ఆర్ఆర్ఆర్ సినిమా చూస్తూ.. ‘ఎన్టీఆర్ ను బంధించి నడిరోడ్డుపై కొరడాతో రాంచరణ్ కొట్టే సన్నివేశం.. అప్పుడు వచ్చే ‘కొమురం భీముడో’ అన్న పాటకు కదిలిపోయి కన్నీరు కార్చింది. ఆ వీడియోను ఎవరో పక్కనున్న వ్యక్తి తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారింది.

https://twitter.com/joeytrib9iani/status/1507930107675312128?s=20&t=t4P_OocmO_ucrJeqK8Jcqg

ఇక మరో బాలుడు ఎన్టీఆర్ ను అంతలా కొడుతున్న రాంచరణ్ ను హీరో కాదు విలన్ అంటూ ఏడ్చేశాడు.ఎన్టీఆర్ ను అలా కొట్టవద్దంటూ బోరుమన్నాడు. ఆ బాలుడి తల్లిదండ్రులు ఇది సినిమా అని.. రాంచరణ్, ఎన్టీఆర్ లు కలుస్తారని చివరకు అనునాయించాల్సి వచ్చింది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ఎంత ఎమోషనల్ మూవీనో ఈ ఇద్దరి రియాక్షన్ ను బట్టి అర్థమవుతోంది. చాలా మంది ఈ సీన్లకు కరిగిపోతున్న పరిస్థితి నెలకొంది.

Also Read: RRR: ఎన్టీఆర్ నటనకు థియేటర్లోనే ఇలా ఏడ్చేస్తున్నారు.. వైరల్ వీడియో

Tags