ట్రెండింగ్ న్యూస్Wells: బావులు గుండ్రంగా ఉండడానికి కారణమేంటి? దీర్ఘ చతురస్రాకారంలో ఎందుకు ఉండవు?

Wells: బావులు గుండ్రంగా ఉండడానికి కారణమేంటి? దీర్ఘ చతురస్రాకారంలో ఎందుకు ఉండవు?

Wells: ‘గంగ లేనిది గడియ తెల్లారదు’ అని పెద్దలు అంటారు. సర్వకోటి జీవానికి నీరు ఆధారం. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి వరకు నీరు తాగకుండా ఉండలేరు. కేవలం తాగునీటి కోసమే కాకుండా మురికిని శుభ్రం చేసుకోవడానికి నీరు అవసరం ఏర్పడుతుంది. ప్రస్తుతం నీరు అందుబాటులో ఉన్నదంటే పూర్వకాలంలో పెద్దలు నిర్మించిన ప్రాజెక్టుల పుణ్యమేనని అనుకోవాలి. అయితే ప్రాజెక్టులు లేని కాలంలో బావులు తవ్వుకొని నీటిని తీసుకునేవారు. ఇప్పటికీ గ్రామాల్లో బావులు కనిపిస్తూ ఉంటాయి. ఈ బావులు చాలా వరకు గుండ్రంగా కనిపిస్తాయి. చతురస్రాకారంగా, దీర్ఘ చతురస్రాకారంగా ఎందుకు ఉండవు? అని చాలా మందికి సందేహం ఉంటుంది. బావులు గుండ్రంగా ఉండడానికి కారణం ఉంది. అదేంటంటే?

బావి అనగానే దాదాపు సర్కిల్ లో ఉంటుంది. కొన్ని బావులను సిమెంట్ తో కూడిన గాజుతో నిర్మిస్తారు. ఒకప్పుడు ఇవి ఉండేవి కావు. కానీ వర్షాకాలంలో నీటి తాకిడికి బావులు పూడుకుపోయేవి. అందువల్ల ఈ గాజులను నిర్మించి కూలిపోకుండా కాపాడుకున్నారు. అయితే గుండ్రంగానే ఎందుకు నిర్మించాలి? అని అనేవాళ్లు లేకపోలేదు. బావిని పురాతన కాలం నుంచి గుండ్రంగానే నిర్మిస్తున్నారు. ఎక్కడ చూసినా ఇవి సర్కిల్ లాగే ఉంటాయి.

ఇలా ఉండడానికి ప్రధాన కారణం ఉంది. బావి గుండ్రంగా ఉంటే నీటి పీడనం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఎక్కువ నీరు ఉబికి వస్తుంది. చతురస్రాకారంలో ఉండడం వల్ల నీరు ఎక్కువగా పైకి రాకుండా ఉంటుంది. దీంతో తోడుకోవడానికి కష్టంగా ఉంటుంది. గుండ్రంగా ఉండడం వల్ల నీరు తొందరగా పైకి వస్తుంది. అలాగే బావి గుండ్రంగా తవ్వడానికి అనుకూలంగా ఉంటుంది. చతురస్రాకారం, దీర్ఘ చతురస్రాకారంలో తవ్వడం కష్టంగా ఉంటుంది. అందువల్ల బావులు ఎక్కువ శాతం గుండ్రంగా ఉంటాయి.

అయితే వ్యవసాయ బావులు మాత్రం కొన్ని భిన్నంగా ఉంటాయి. ఇవి అక్కడ భూగర్భ జలాల ఆధారంగా తవ్వుతూ ఉంటారు. అందువల్ల గుండ్రంగా కనిపించవు. అంతేకాకుండా గుండ్రంగా ఉండడం వల్ల రైతులకు అనుకూలంగా ఉండదు. చేద బావులు కచ్చితంగా గుండ్రంగా ఉంటాయి. నేటి కాలంలో బావులు తక్కువ అవుతున్నాయి. అందరూ బోర్ వెల్ ను ఉపయోగించడం వల్ల బావులు కనిపించడం లేదు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

OnePlus : స్మార్ట్ ఫోన్ మార్కెట్ నుంచి OnePlus ఎగ్జిట్.. మరి భారత్ లో..

OnePlus : ప్రముఖ మొబైల్ సంస్థ వన్ ప్లస్ (OnePlus) మార్కెట్ నుంచి తప్పుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వన్‌ప్లస్ మాతృ సంస్థ అయిన 'ఒప్పో' (Oppo) తన గ్లోబల్ బిజినెస్‌ను పునర్వ్యవస్థీకరించే ఆలోచనలో...

NEET 2026 : తండ్రి కిరాణ షాపు.. ముగ్గురు తోబుట్టువులు ‘నీట్’లో ర్యాంకులు..

NEET 2026: బలమైన సంకల్పం.. కష్టపడి చదవాలనే తపన ఉంటే ఆర్థిక ఇబ్బందులు కూడా విజయాన్ని అడ్డుకోలేవని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు తోబుట్టువులు నిరూపించారు. చిన్న కిరాణా దుకాణం నడిపే తండ్రి...

Pawan Kalyan : పేర్ని నాని మాటలకు నిరంజన్ ఎంత బాధ పడ్డాడో చూడండి.. చివరి మాటలు చూస్తే...

Pawan Kalyan : వరంగల్ చెందిన నిరంజన్ అనే పవన్ కళ్యాణ్ వీరాభిమాని రీసెంట్ గానే కన్నుమూసిన ఘటన యావత్తు ప్రజానీకాన్ని శోకసంద్రం లోకి నెట్టేసింది. చిన్న తనం నుండి జెన్యూ సంబంధిత...

Raj Kumar : ప్రశాంతంగా చ*చ్చాడు.. కాల్చి చం*పా*ల్సింది సర్..రాజ్ కుమార్ సోదరుల వీడియో వైరల్

Raj Kumar : సైకో కి*ల్ల*ర్ రాజ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. గడ్డి మందు తాగి బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. అతడు సోమవారం ఉదయమే చనిపోయినట్టు తెలుస్తోంది. నిర్మానుష్యమైన ప్రాంతంలో అతడి మృతదేహం...

Perni Nani : నా బిడ్డ చనిపోవడానికి కారణం పేర్ని నాని నే అంటూ నిరంజన్ తండ్రి హాట్...

Perni Nani : ఇటీవలే పవన్ కళ్యాణ్ వరంగల్ కి చెందిన నిరంజన్ అనే వీరాభిమాని , జెన్యు సంబంధిత ప్రాణాంతక వ్యాధితో బాధపడుతుండడం తో, అతని కోరిక ని నెరవేర్చేందుకు అతని...
Exit mobile version