https://oktelugu.com/

Vishnu Priya Hot Dance : చిట్టి గౌనులో చంపేస్తోన్న విష్ణుప్రియ.. హాట్ డ్యాన్స్ వీడియో వైరల్

Vishnu Priya Hot Dance : తెలుగు బుల్లితెరపై పరిచయం అక్కర్లేని పేరు ‘విష్ణుప్రియ’. ఈ యాంకర్ ఇప్పుడు ప్రోగ్రామ్స్ లో కనిపించకపోయినా బయట ఇన్ స్టాగ్రామ్ లో మాత్రం వెరీ హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ కాకరేపుతోంది. పలు వెబ్ సిరీస్ లలోనూ హాట్ గా నటిస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది.ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే మంచి ఆదరణ దక్కించుకుంది. దీంతో బుల్లితెరపై విష్ణుప్రియకు ఇప్పుడు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. సినీ ఇండస్ట్రీలోకి ఎన్నో […]

Written By:
  • NARESH
  • , Updated On : July 1, 2022 / 10:36 AM IST
    Follow us on

    Vishnu Priya Hot Dance : తెలుగు బుల్లితెరపై పరిచయం అక్కర్లేని పేరు ‘విష్ణుప్రియ’. ఈ యాంకర్ ఇప్పుడు ప్రోగ్రామ్స్ లో కనిపించకపోయినా బయట ఇన్ స్టాగ్రామ్ లో మాత్రం వెరీ హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ కాకరేపుతోంది. పలు వెబ్ సిరీస్ లలోనూ హాట్ గా నటిస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది.ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే మంచి ఆదరణ దక్కించుకుంది. దీంతో బుల్లితెరపై విష్ణుప్రియకు ఇప్పుడు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి.

    సినీ ఇండస్ట్రీలోకి ఎన్నో ఆశలతో వస్తారు కొందరు భామలు. అయితే వెండితెరపై అవకాశం రాకపోవడంతో బుల్లితెరపై తమ ప్రదర్శనను చూపించడానికి తాపత్రయపడుతుంటారు. అలా టీవీల వైపు వచ్చి యాంకర్ గా సెటిలయిన వాళ్లు చాలా మందే ఉన్నారు. వారిలో యాంకర్ విష్ణుప్రియ ఒకరు. ఈటీవీలో ప్రసారమయ్యే షో ద్వారా యాంకర్ విష్ణు ప్రియ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత పలు షోల్లో కనిపించిన అలరిస్తోంది.

    సోషల్ మీడియాలో విష్ణుప్రియ అందాలన్నీ ఆరబోస్తోంది. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ వీడియోను షేర్ చేస్తోంది. ఇదిప్పుడు వైరల్ గా మారింది. విష్ణుప్రియ హాట్ ఫొటోస్ తో నెటిజన్లు పండుగ చేసుకుంటున్నారు.ఓ వైపు టీవీ షోలతో బీజీగా మారిన ఈ ముద్దు గుమ్మ మరోవైపు సోషల్ మీడియాలో తన హాట్ ఫొటో షూట్ లతో పిచ్చెక్కిస్తేంది.

    ఇప్పటికే అందాల ఆరబోతలో తానేం తక్కువ కానని నిరూపించిన విష్ణు ప్రియ తాజాగా ఈ భామకు సంబంధించిన ఫొటోలను చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. అదిరిపోయే హోయలతో సోషల్ మీడియాలో పిచ్చెక్కిస్తోంది.

    ఈ మధ్య బికినీలో రచ్చ చేసిన విష్ణుప్రియ తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో హాట్ ఫొటోలు, వీడియోలతో రెచ్చిపోతోంది. తాజాగా ఒక వీడియోను షేర్ చేసింది. ఇందులో పొట్టి గౌను వేసుకున్న ఆమె తన అందాల ప్రదర్శన చేస్తూ డ్యాన్స్ చేసింది. విష్ణుప్రియ ఈ వీడియోలో తన అందాలు ఆరబోస్తూ మెస్మరైజ్ చేసేలా డ్యాన్స్ చేసి అలరించింది. ఇక ఈ వీడియోకు సోషల్ మీడియాలో అభిమానుల నుంచి భారీ స్పందన వస్తోంది. రకరకాల కామెంట్స్ చేస్తు ఆమెను ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.