
సూపర్‌స్టార్ మహేష్ బాబు ముద్దులు కూతురు సితార క్యూట్ ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. సితారకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు మహేష్ భార్య నమ్రత సోషల్ మీడియా తరచూ షేర్ చేస్తూ ఉంటుంది.
మహేష్ బాబు అభిమానులకు సూపర్ స్టార్ అయినా, ఆయన కుమార్తె తన గారాలపట్టి సితార ముందు మాత్రం ఓ సాధారణ తండ్రే. ఇక సితార ఫుల్ ఎనర్జిటిక్.. మహేష్ తో సరదాగా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే.
కాగా లాక్ డౌన్ మొదలైన దగ్గర నుండి ‘నమ్రతా మహేష్’ సితారతో మహేష్ చేసే అల్లరికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ తో పంచుకుంటున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల తనయ సితార లాక్ డౌన్ లో చేస్తున్న పనులు ఏంటో ఆయన భార్య నమ్రత ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు..
తాజాగా సితార హావభావాలను ఒక్కచోట చేర్చి నమ్రత షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
https://www.instagram.com/p/CPzwmZSjwCk/?utm_source=ig_web_copy_link