https://oktelugu.com/

వైరల్: అల్లు అర్జున్ సతీమణి ఏం చేసిందంటే?

అసలే కరోనా లాక్ డౌన్. అందరూ ఇంట్లోనే. అందుకే ఏం చేయాలో పాలుపోక అందరూ తమ హాబీలు బయటపెడుతున్నారు. తాజాగా అల్లు అర్జున్ సతీమణి కూడా తనకిష్టమైన వ్యాపాకాన్ని చేస్తూ సేదతీరుతున్నారు. ఇక తన పిల్లలను కూడా ఇందులో ఇన్ వాల్వ్ చేస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి తన కూతురు అర్హతో కలిసి ఓ గడియారాన్ని తయారు చేశారు. దానికి సంబంధించి వీడియోను ఇన్ స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. తన గార్డెన్ లో ఈ […]

Written By:
  • NARESH
  • , Updated On : May 21, 2021 / 10:14 PM IST
    Follow us on

    అసలే కరోనా లాక్ డౌన్. అందరూ ఇంట్లోనే. అందుకే ఏం చేయాలో పాలుపోక అందరూ తమ హాబీలు బయటపెడుతున్నారు. తాజాగా అల్లు అర్జున్ సతీమణి కూడా తనకిష్టమైన వ్యాపాకాన్ని చేస్తూ సేదతీరుతున్నారు. ఇక తన పిల్లలను కూడా ఇందులో ఇన్ వాల్వ్ చేస్తున్నారు.

    తాజాగా అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి తన కూతురు అర్హతో కలిసి ఓ గడియారాన్ని తయారు చేశారు. దానికి సంబంధించి వీడియోను ఇన్ స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు.

    తన గార్డెన్ లో ఈ తయారు చేసిన వాచ్ ను పెట్టి అర్హతో కలిసి స్నేహారెడ్డి ఎంజాయ్ చేశారు.

    వాచ్ తయారు చేయాలంటే సాంకేతిక పరికరాలు , పరిజ్ఞానం కావాలి. కానీ అలాంటివేవి లేకుండానే అల్లు అర్జున్ సతీమణి వాచ్ ను తయారు చేయడం గ్రేట్ అంటూ నెటిజన్లు కామెంట్ చేశారు.