Viral Video : పురుషుల్లో కొంత మంది స్త్రీగా ఉండేందుకు.. అలంకరించుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు. పొద్దంతా పురుషులుగా ఉండి, చీకటి పడగానే తమకు ఇష్టమైన స్త్రీ అలంకరణ చేసుకుంటారు. కొంతమంది ఈ అలంకరణలో బయటకు వెళ్లేందుకు ఇష్టపడతారు. పురుషుడిగా ఉండి, స్త్రీగా మారిన ఇలాంటి వారిని హిజ్రాలు అంటుంటాం. ఇక కొంత మంది పుట్టుకతోనే నపుంసకుడిగా పుడతారు. చిన్నతనంలో విషయం తెలియకపోయినా.. వయసు పెరిగే కొద్ది వారికి మాత్రమే ఈ విషయం అర్థమవుతుంది. ఎదుటివారు ఎవరూ గుర్తుపట్టరు. ఇలాంటి వారు తమ లోపాన్ని బయటకు కనిపించకుండా కవర్ చేస్తుంటారు.
కండల వీరుడు..
ఈ వీడియోలో ఓ స్త్రీ, ఓ పురుషుడు జిమ్‌కు వచ్చారు. వ్యాయామం చేయడానికి ఇద్దరూ సిద్ధమవుతారు. మహిళ ముందుగానే వాకర్‌పై వ్యాయామం చేస్తుండగా, సదరు వ్యక్తి మాత్రం వాకర్ ఎక్కి.. తన కండలను ప్రదర్శిస్తూ.. ఫుల్ ఫిట్‌గా ఉన్నట్లు బిల్డప్ ఇచ్చాడు. అతని కండలు చూసి సదరు మహిళ.. కండల వీరుడు బాగున్నాడు.. అనుకున్నట్లుగా అదే పనిగా అతడినే చూస్తూ వాకింగ్ చేస్తుంది.
నడకలో తేడాతో షాక్..
ఇంతలో సదరు పురుషుడు కూడా వాకింగ్ మొదలు పెట్టాడు.. మొదట సాధారణంగానే నడక ప్రారంభించాడు కానీ, కాసేపటికే అతడి వాకింగ్, రన్నింగ్‌లో తేడా కనిపించింది. అమ్మాయిలు తిప్పుతున్నట్లు నడుం తిప్పుతూ… చేతులు పక్కకు చాచి నడవడం చూసి పక్కనే ఉన్న మహిళ షాక్ అయింది. వీడికి కండలు తప్ప మ్యాటర్ లేదు అన్నట్లుగా మొహం అటు తిప్పుకుని తన వాకింగ్ తను చేసుకుంది. అయితే అతను కావాలనే అలా చేశాడా.. నిజంగా మ్యాటర్ వీకా అనేది మాత్రం తెలియదు.
సోషల్ మీడియాలో వైరల్..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఓమై గాడ్ అని కొందరు.. ఆ మహిళ డిసప్పాయింట్ అయింది అని కొందరు.. అనుకున్నదొక్కటి.. అయిందొక్కటి అని.. చూడడానికి బాగున్నాడు.. కానీ ఇదే పాడు పని అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. మహిళలు ఇష్టపడడానికి కండలతోపాటు ఆ మ్యాటర్ కూడా ఉండాలి అని కామెంట్ చేస్తున్నారు.