వైరల్: ‘వకీల్ సాబ్’ రియల్ మ్యూజిక్ గూస్ బాంబ్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో లెవల్లో చూపించిన మూవీ ‘వకీల్ సాబ్’ . ఈ మూవీలో యాక్షన్ పాటలు, ఫైట్లు సహా అన్నీ కుదిరాయి. వెండితెరపై బ్లాక్ బస్టర్ హిట్ గా ఇది నిలిచింది. అయితే పవన్ కళ్యాణ్ ను వేరే లెవల్లో చూపించాడు దర్శకుడు శ్రీరాం వేణు. అయితే ఈ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కు మంచి మార్కులు పడ్డాయి. సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోరు అదిరిపోయిందని అందరూ అన్నారు. తాజాగా ‘వకీల్ […]

Written By: NARESH, Updated On : May 29, 2021 10:21 pm
Follow us on

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో లెవల్లో చూపించిన మూవీ ‘వకీల్ సాబ్’ . ఈ మూవీలో యాక్షన్ పాటలు, ఫైట్లు సహా అన్నీ కుదిరాయి. వెండితెరపై బ్లాక్ బస్టర్ హిట్ గా ఇది నిలిచింది.

అయితే పవన్ కళ్యాణ్ ను వేరే లెవల్లో చూపించాడు దర్శకుడు శ్రీరాం వేణు. అయితే ఈ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కు మంచి మార్కులు పడ్డాయి. సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోరు అదిరిపోయిందని అందరూ అన్నారు.

తాజాగా ‘వకీల్ సాబ్’ ఒరిజినల్ సౌండ్ ట్రాక్ (జీఎస్టీ) అద్భుతంగా వచ్చిందని ఇన్ స్టాగ్రామ్ వేదికగా తెలియజేశాడు సంగీత దర్శకుడు తమన్. పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా వేణు శ్రీరామ్ తీసిన ఈ సినిమాలో పవన్ మేనరిజం ను సంగీత దర్శకుడు తమన్ వేరే లెవల్లో చూపించాడు. తన సంగీతంతో గూస్ బాంబ్స్ తెప్పించాడు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దిల్ రాజ్ నిర్మాణంలో వేణు శ్రీరాం దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా మారింది.