https://oktelugu.com/

వైరల్: చూపులతో గుచ్చి చంపమాకు తేజస్వి!

ఆ కొంటె చూపులకు ఎవ్వరైనా మూర్చ వచ్చి పడిపోవాల్సిందే. చూపులతోనే గుచ్చి గుచ్చి చంపుతోంది తేజస్వి మడివాడ.. చిన్న క్యారెక్టర్లతో ఎంట్రీ ఇచ్చి హీరోయిన్ గా ఎదిగి ఇప్పుడు అవకాశాలు తగ్గిపోవడంతో సోషల్ మీడియాలో అలరిస్తోంది ఈ భామ. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో మత్తెక్కించే ఫొటోలు షేర్ చేస్తూ కుర్రకారు మనసును గిలిగింతలు పెడుతోంది. హార్ట్‌ ఎటాక్‌ సినిమాలో చిన్న పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకుంది. కెరీర్ తొలినాళ్లలోనే ఆర్జీవీ ‘ఐస్‌క్రీమ్‌’ […]

Written By:
  • NARESH
  • , Updated On : April 12, 2021 / 09:41 PM IST
    Follow us on

    ఆ కొంటె చూపులకు ఎవ్వరైనా మూర్చ వచ్చి పడిపోవాల్సిందే. చూపులతోనే గుచ్చి గుచ్చి చంపుతోంది తేజస్వి మడివాడ.. చిన్న క్యారెక్టర్లతో ఎంట్రీ ఇచ్చి హీరోయిన్ గా ఎదిగి ఇప్పుడు అవకాశాలు తగ్గిపోవడంతో సోషల్ మీడియాలో అలరిస్తోంది ఈ భామ. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో మత్తెక్కించే ఫొటోలు షేర్ చేస్తూ కుర్రకారు మనసును గిలిగింతలు పెడుతోంది.

    హార్ట్‌ ఎటాక్‌ సినిమాలో చిన్న పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకుంది. కెరీర్ తొలినాళ్లలోనే ఆర్జీవీ ‘ఐస్‌క్రీమ్‌’ మూవీలో బోల్డ్‌ క్యారెక్టర్ చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది. ఆ తర్వాత మళ్లీ సెకండ్, థర్డ్‌ హీరోయిన్‌గా వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. మరోవైపు కొన్ని షోస్‌లో కూడా పార్టిస్‌పేట్‌ చేసింది.

    కానీ, హీరోయిన్‌గా నిలదొక్కుకోవవాలనే ఆమె ఆశ తీరడం లేదు. దాంతో, గేరు మార్చిన ఈ తెలుగమ్మాయి తన శరీరాన్ని మార్చుకుంది. స్లిమ్‌, సెక్సీగా మారి బోల్డ్‌ క్యారెక్టర్లకు ఓకే చెబుతోంది.

    ప్రస్తుతం తేజస్వి కొన్ని వెబ్ సిరీసులలో నటిస్తోంది. అంతకుముందు బిగ్ బాస్ లోనూ అలరించింది. తాజాగా పూలతో చేసిన టాప్.. అదే డ్రెస్ కింద స్కర్టు వేసుకొని కొంటెగా చూస్తూ ఫొటోలకు ఫోజిచ్చింది. జుట్టు విరబోసుకొని కైపుగా చూస్తున్న తేజస్వి చూపులకు ఏ మగాడైనా పడిపోకుండా ఉంటాడా? మీరూ చూడండి ఆమె లేటెస్ట్ పిక్ ను..