వైరల్: సారా, జాన్వీ ఇలా చూపించి చంపేస్తున్నారే?

దేశమంతా కరోనా వ్యాపించింది. మరోసారి లాక్ డౌన్ వచ్చే అవకాశాలున్నాయి. సినిమా షూటింగ్ లు ఆగిపోయాయి. థియేటర్లు బంద్ అయిపోయాయి. బయట ఆస్పత్రులన్నీ రోగులతో నిండిపోయాయి. దీంతో ఇక చేసేందేం లేక సినీ ప్రముఖులంతా తమకు ఇష్టమైన వ్యాపకాలను ఎంచుకుంటున్నారు. ఇక కొందరు ఏమో ఒత్తిడి తగ్గించుకోవడానికి ఎక్సర్ సైజులు చేస్తూ సేదతీరుతున్నారు. తాజాగా బాలీవుడ్ యువ హీరోయిన్లు జాన్వీ కపూర్, సారా అలీఖాన్ లు పొట్టి పొట్టి దుస్తుల్లో శరీరాన్ని ఏం దాచుకోకుండా ఎక్సర్ సైజులు […]

Written By: NARESH, Updated On : April 20, 2021 10:12 pm
Follow us on

దేశమంతా కరోనా వ్యాపించింది. మరోసారి లాక్ డౌన్ వచ్చే అవకాశాలున్నాయి. సినిమా షూటింగ్ లు ఆగిపోయాయి. థియేటర్లు బంద్ అయిపోయాయి. బయట ఆస్పత్రులన్నీ రోగులతో నిండిపోయాయి. దీంతో ఇక చేసేందేం లేక సినీ ప్రముఖులంతా తమకు ఇష్టమైన వ్యాపకాలను ఎంచుకుంటున్నారు.

ఇక కొందరు ఏమో ఒత్తిడి తగ్గించుకోవడానికి ఎక్సర్ సైజులు చేస్తూ సేదతీరుతున్నారు. తాజాగా బాలీవుడ్ యువ హీరోయిన్లు జాన్వీ కపూర్, సారా అలీఖాన్ లు పొట్టి పొట్టి దుస్తుల్లో శరీరాన్ని ఏం దాచుకోకుండా ఎక్సర్ సైజులు చేశారు. వారి అందమైన శరీరాకృతి అంతే అందంగా చూపించారు.

జాన్వీ, సారా కురుచ దుస్తుల్లో చేసిన కసరత్తుల వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో వైరల్ గా మారింది. వీరు వర్కవుట్ ఎక్స్ పోజింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వీరి శరీరక శ్రమ చూసి వీరి ఒంపుసొంపులు చూసి నెటిజన్లు తట్టుకోలేక తలో కామెంట్ చేస్తున్నారు. ఇంత ఫిట్ బాడీ ఎలా మెయింటేన్ చేస్తున్నారబ్బా అని ఆశ్చర్యపోతున్నారు.