
కాటేశర్మ తన అందాలను సోషల్ మీడియాలో ఆరబోసింది.. బ్లూ కలర్ డ్రెస్ లో ఎద అందాలు కనిపించేలా కనిపించకుండా ‘కాటేసేలా’ ఓర చూపులు చూసింది. అందంతో మత్తెక్కించేలా సైగలు చేసింది. ఇన్ స్టాగ్రామ్ లో ‘కాటేశర్మ’ షేర్ చేసిన ఫొటోలు వైరల్ అయ్యాయి.
ఇక మంచు వారి బిడ్డ, ప్రముఖ నటి మంచు లక్ష్మీ గొడ్డలను అటు ఒకటి.. ఇటు ఒకటి.. మధ్యలో తను ఒకటి పట్టుకొని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటో షూట్ తో కొంచెం కంగారు పెట్టించేలానే మంచు లక్ష్మీ కనిపిస్తోంది.
హీరోయిన్ సాక్షి అగర్వాల్ పెళ్లి కూతురిలా రెడీ అయ్యి పార్క్ లో హోయలు ఒలుకుతూ ఎద అందాలు చూపిస్తూ కనివిందు చేసింది.