https://oktelugu.com/

వైరల్ వీడియో: కూతురుతో అల్లు అర్జున్ సందడి

అల్లు అర్జున్ తన గారాల పట్టి కూతురు అల్లు అర్హతో ఆడే ఆటలు పాటలు అన్నీ ఇన్నీ కావు.. ఇదివరకూ వీరిద్దరూ కలిసి చేసిన వీడియోలో ట్రెండ్ సృష్టించాయి. అల్లు అర్జున్ తన కూతురును ‘బే’ అని తిట్టడం.. ఆ చిన్న పాప ముద్దుగా ‘బే’ అని తండ్రిని అనడం.. తండ్రినే అంటావా రాస్కెల్ అంటూ అల్లు అర్జున్ నవ్వులు పంచుతూ కూతురుతో ఆడిన ఆటలు ఎవ్వరూ మరిచిపోలేరు. తాజాగా మరోసారి తన కూతురుతో సరదాగా ఇంట్లో […]

Written By:
  • NARESH
  • , Updated On : August 11, 2021 / 09:03 PM IST
    Follow us on

    అల్లు అర్జున్ తన గారాల పట్టి కూతురు అల్లు అర్హతో ఆడే ఆటలు పాటలు అన్నీ ఇన్నీ కావు.. ఇదివరకూ వీరిద్దరూ కలిసి చేసిన వీడియోలో ట్రెండ్ సృష్టించాయి.

    అల్లు అర్జున్ తన కూతురును ‘బే’ అని తిట్టడం.. ఆ చిన్న పాప ముద్దుగా ‘బే’ అని తండ్రిని అనడం.. తండ్రినే అంటావా రాస్కెల్ అంటూ అల్లు అర్జున్ నవ్వులు పంచుతూ కూతురుతో ఆడిన ఆటలు ఎవ్వరూ మరిచిపోలేరు.

    తాజాగా మరోసారి తన కూతురుతో సరదాగా ఇంట్లో ఆడుకున్నాడు అల్లు అర్జున్. గాలి బుడగలను వదిలే మిషన్ తో అల్లు అర్జున్ బుడగలు సృష్టించగా.. వెనుకాల మంచి పాటకు ఆడుతూ పాడుతూ కూతురు అర్హ వాటిని పగుల కొడుతున్న తీరును వీడియోలో బంధించారు.

    ఈ వీడియోను అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి షేర్ చేయగా వీడియో వైరల్ గా మారింది. కూతురు, తండ్రి కలిసి ఆడుకుంటున్న ఈ వీడియో ప్రస్తుత సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

    వీడియో కోసం క్లిక్ చేయండి