Tollywood Heroines Education Details: సమంత చెన్నైలో బి. కామ్(B.Com) పూర్తి చేశారు. 2010లో ఏమాయ చేశావే మూవీతో హీరోయిన్ అయ్యారు.

పూజా హెగ్డే కామర్స్ లో పీజీ (M.Com)పూర్తి చేశారు. 2012లో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చారు.

మహానటి కీర్తి సురేష్ ఫ్యాషన్ డిజైనింగ్ లో డిగ్రీ చేశారు. హీరోయిన్ మేనక కూతురైన కీర్తి చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించారు.

తమన్నా బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ(BA) పూర్తి చేశారు. 2005లో విడుదలైన చాంద్ సా రోషన్ చెహ్రా మూవీతో వెండితెరకు పరిచయమయ్యారు.

కాజల్ అగర్వాల్ మాస్ మీడియాలో డిగ్రీ(BA) చేశారు చేశారు. హీరోయిన్ గా కాజల్ ఫస్ట్ మూవీ 2007లో విడుదలైన లక్ష్మీ కళ్యాణం.
అనుష్క శెట్టి కంప్యూటర్ సైన్స్(BCA) లో డిగ్రీ చేశారు. 2005లో విడుదలైన సూపర్ ఆమె ఫస్ట్ మూవీ.

రష్మిక మందాన బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ లో(BA) డిగ్రీ చేశారు. 2016లో విడుదలైన కన్నడ మూవీ కిరిక్ పార్టీ తో హీరోయిన్ అయ్యారు.
సాయి పల్లవి జార్జియా దేశంలో ఎంబీబీస్(MBBS) చదివారు. 2015లో విడుదలైన మలయాళ చిత్రం ప్రేమమ్ తో హీరోయిన్ అయ్యారు.

శృతి హాసన్ డిగ్రీ బీఎస్సీ(B.Sc) చేశారు. హీరోయిన్ గా 2009లో లక్ మూవీతో ఎంట్రీ ఇచ్చారు.