Manohari Song: బాహుబలి ప్రపంచ ఖ్యాతిని తెచ్చిపెట్టిన చిత్రంగా గుర్తింపు పొందింది. దర్శకుడు సృష్టించిన అద్భుత కళాఖండంగా బాహుబలి రికార్డులు తిరగరాసింది. రెండు భాగాలు కూడా దేనికదే తన ప్రభావాన్ని చూపాయి. మొదటి భాగంలో తమన్నా అందాలు, రెండో భాగంలో అనుష్క గ్లామర్ సినిమాలకు ప్రాణం పోశాయి. ఈ సినిమాల్లో పాటలు కూడా ఆకట్టుకున్నాయి. ఒక్కో పాటకు అభిమానుల కళ్లు చెమ్మగిల్లాయి. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే దానిపైనే అందరు ఉత్కంఠకు గురయ్యారు. అందుకే రెండో భాగం చాలా మంది చూశారు. దీంతో మొదటి భాగం కంటే రెండో భాగానికే కలెక్షన్లు అధికంగా వచ్చాయి. దీంతో ప్యాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ ఎదిగిన విషయం తెలిసిందే.

మొదటి పార్టులో ఇరుక్కుపో వీరా వీరా అనే పాట అభిమానులను ఎంతగానే అలరించింది. సంగీతం ఆకట్టుకుంది. డ్యాన్సు అయితే ముగ్గురు గుమ్మలతో ప్రభాస్ చేసే హంగామా ప్రేక్షకులను మైమరచేలా చేశాయి. దీంతో ఈ పాట అందరికి ఓ మధురమైన ఘట్టంగానే కనిపిస్తుంది. మొత్తానికి ప్రభాస్ కు జోడీగా నటించిన ఆ ముగ్గురు చేసే విన్యాసాలు అంతా ఇంతా కాదు. ముద్దుగుమ్మలు చూపిన అందాలతో పాట ఉర్రూతలూగించింది.
Also Read: Anusha Dandekar: బ్రేకప్ ల తరువాత ఆ నటి/యాంకర్ తల్లి ఎలా అయ్యింది?
ఈ పాట హిందీ వెర్షన్ లో ఓ యువతి చేసిన డ్యాన్స్ అందరిని ఆకర్షిస్తోంది. ఈ అమ్మడు ఊపిన ఊపుడుకు మతిపోతోంది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆమె అందచందాలతో కుర్రకారుకు మతిపోగొడుతోంది. నడుమును ఊపుతూ చేసిన డ్యాన్స్ కు అందరు ఫిదా అవుతున్నారు. నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. అభిమానుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. అంతలా ఆమె డ్యాన్సు ఉండటంతో నోరెళ్లబెడుతున్నారు. ఆమె విన్యాసాలకు అబ్బురపడుతున్నారు.

సినిమాలో కన్నా ఈమె చేసిన డ్యాన్సు బాగుందని ప్రేక్షకులు సంబరపడుతున్నారు. హీరోయిన్లకన్నా ఆమె నడుమును ఊపిన తీరు అద్భుతంగా ఉందని మైమరచిపోతున్నారు. మొత్తానికి ఆమె చేసిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆమెకు సినిమా చాన్స్ లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతటి పర్ఫార్మెన్స్ చూపిన ఈ ముద్దుగుమ్మ అందాలకు అందరు అదిరిపోతున్నారు. ఆమె చేసిన నృత్యమే అబ్బురపరుస్తోంది. ఇక నెట్టింట్లో మాత్రం ఈ వీడియో తెగ సందడి చేస్తోంది.
Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ముందు ‘3 ఆప్షన్లు’.. ఏపీలో అధికారం సాధ్యమేనా?
#bahubali #manohari #viralvideo pic.twitter.com/0gxiTWmjsM
— India Daily Live (@IndiaDailyLive) June 2, 2022
[…] Also Read: Manohari Song: మనోహరి పాటకు ఊపు ఊపిని యువతి.. హీ… […]