Sri Reddy : బాప్ రే ఏంటిది.. బ్రా సైజులు చూపిస్తూ శ్రీరెడ్డి సెల్ఫీ.. ఆ విషయం తెలియాలనేగా!

శ్రీరెడ్డి సెల్ఫీ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఆమె తన బెడ్ రూమ్ లో దిగిన ఫోటో బ్యాక్ గ్రౌండ్ దారుణంగా ఉంది. ఆమె తన బ్రాలను ప్రదర్శిస్తూ ఫోటోలు దిగింది. అది సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది. టాలీవుడ్ ఫైర్ బ్రాండ్ శ్రీరెడ్డి గురించి తెలియని వారుండరు. కొన్నేళ్ల క్రితం మీటూ ఆరోపణలతో ఆమె తెరపైకి వచ్చారు. టాలీవుడ్ కి చెందిన కొందరు ప్రముఖుల బాగోతం ఇది అంటూ… శ్రీరెడ్డి ప్రైవేట్ ఫోటోలు, సోషల్ మీడియా […]

Written By: NARESH, Updated On : April 28, 2023 3:55 pm
Follow us on

శ్రీరెడ్డి సెల్ఫీ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఆమె తన బెడ్ రూమ్ లో దిగిన ఫోటో బ్యాక్ గ్రౌండ్ దారుణంగా ఉంది. ఆమె తన బ్రాలను ప్రదర్శిస్తూ ఫోటోలు దిగింది. అది సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది. టాలీవుడ్ ఫైర్ బ్రాండ్ శ్రీరెడ్డి గురించి తెలియని వారుండరు. కొన్నేళ్ల క్రితం మీటూ ఆరోపణలతో ఆమె తెరపైకి వచ్చారు. టాలీవుడ్ కి చెందిన కొందరు ప్రముఖుల బాగోతం ఇది అంటూ… శ్రీరెడ్డి ప్రైవేట్ ఫోటోలు, సోషల్ మీడియా చాట్స్ బయటపెట్టారు. తనను పరిశ్రమలో లైంగిక వాడుకున్నారని, ఆఫర్స్ ఇప్పిస్తామంటూ మోసం చేశారని శ్రీరెడ్డి ఆరోపించారు.

ఇక తనకు అవకాశాలు ఎందుకు ఇవ్వరంటూ ఫిల్మ్ ఛాంబర్ ఎదుట అర్థనగ్న ప్రదర్శన చేసింది. మా సభ్యత్వం కోసం కూడా ఆమె పోరాడారు. శ్రీరెడ్డి నిరసన నేషనల్ వైడ్ న్యూస్ అయ్యింది. ఆ విధంగా శ్రీరెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయ్యారు. అలాగే ఇంటర్వ్యూలలో శ్రీరెడ్డి పచ్చి కామెంట్స్ చేస్తారు. హీరోయిన్స్ ప్రైవేట్ పార్ట్స్ మీద కూడా దారుణ వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి.

అలాగే బోల్డ్ ఫోటోలు షేర్ చేస్తారు. ఇన్నర్ వేర్లు ధరించి ప్రైవేట్ ఫోటోలు పలుమార్లు శ్రీరెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేశారు. తాజాగా తన బెడ్ రూమ్ లో ఒక సెల్ఫీ దిగారు. అక్కడ ఆమె ఉపయోగించే బ్రాలు ఉన్నాయి. అవి హైలెట్ అయ్యేలా శ్రీరెడ్డి ఫోటో దిగి పోస్ట్ చేశారు. తన యద సంపద గురించి శ్రీరెడ్డి పరోక్షంగా చెప్పగా… నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు. శ్రీరెడ్డి లేటెస్ట్ ఫోటో వైరల్ అవుతుంది.

కాగా శ్రీరెడ్డి చెన్నై లో సెటిల్ అయినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె యూట్యూబ్ వీడియోలు చేస్తున్నారు. శ్రీరెడ్డి వంటల వీడియోలు బాగానే పాపులర్ అయ్యాయి. ఏదేమైనా శ్రీరెడ్డిని ఒకప్పటి మాదిరి జనాలు పట్టించుకోవడం లేదు. ఇది ఒకింత ఆమెను నిరాశపరిచే అంశం. దగ్గుబాటి సురేష్ బాబు రెండో కుమారుడు అభిరామ్ దగ్గుబాటితో సన్నిహితంగా ఉన్న ప్రైవేట్ ఫోటోలు శ్రీరెడ్డి లీక్ చేసింది. ఇటీవల నానక్ రామ్ గూడాలో ఉన్న రామానాయుడు స్టూడియో కూల్చేశారు. అభిరామ్ తో నాకు ఫస్ట్ నైట్ జరిగింది అక్కడే అని శ్రీరెడ్డి వల్గర్ కామెంట్స్ చేసింది.