Homeఎంటర్టైన్మెంట్Sri Reddy- Daggubati Abhiram: రానా తమ్ముడితో నాకు ఫస్ట్ నైట్ అయ్యింది అక్కడే... ఇప్పుడు...

Sri Reddy- Daggubati Abhiram: రానా తమ్ముడితో నాకు ఫస్ట్ నైట్ అయ్యింది అక్కడే… ఇప్పుడు కనుమరుగు కాబోతుంది!

Sri Reddy- Daggubati Abhiram: టాలీవుడ్ ఫైర్ బ్రాండ్ శ్రీరెడ్డి అంటే పరిచయం అక్కర్లేని పేరు. సంచలనాలు, వివాదాలతో శ్రీరెడ్డి వెలుగులోకి వచ్చారు. కొన్ని సంవత్సరాల క్రితం శ్రీరెడ్డి క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేశారు. లైంగికంగా వాడుకొని అవకాశాలు ఇవ్వకుండా మోసం చేసారంటూ చిన్నపాటి ఉద్యమమే చేశారు. మా సభ్యత్వం, అవకాశాల విషయమై శ్రీరెడ్డి ఫిలిం ఛాంబర్ ఎదుట అర్ధనగ్న ప్రదర్శన చేశారు. అప్పట్లో ఇది నేషనల్ వైడ్ న్యూస్. తనతో అసభ్యంగా ప్రవర్తించిన నటులతో పాటు పలువురి పేర్లు శ్రీరెడ్డి బయటపెట్టారు. ఈ వివాదంలో అడ్డంగా బుక్కయ్యాడు స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు చిన్న కుమారుడు దగ్గుబాటి అభిరామ్.

Sri Reddy- Daggubati Abhiram
Sri Reddy- Daggubati Abhiram

దగ్గుబాటి అభిరామ్ తనను లైంగికంగా వాడుకున్నాడు. చాలా కాలం రిలేషన్షిప్ నడపాడని శ్రీరెడ్డి ఆరోపించారు. ఆధారాలతో సహా తన ఆరోపణలు నిరూపించే ప్రయత్నం చేశారు. అభిరామ్ తో సన్నిహితంగా ఉన్న ప్రైవేట్ ఫోటోలు శ్రీరెడ్డి విడుదల చేశారు. ఈ వివాదంపై దగ్గుబాటి ఫ్యామిలీ ఎలాంటి కామెంట్స్ చేయలేదు. అభిరామ్ లాగే చాలా మంది సినిమా ప్రముఖుల చీకటి బాగోతాలు నాకు తెలుసని శ్రీరెడ్డి పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది.

తాజాగా దగ్గుబాటి అభిరామ్ ని గుర్తు చేసుకుంది శ్రీరెడ్డి. నానక్ రామ్ గూడ ఏరియాలో గల రామానాయుడు స్టూడియోని రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కోసం ఇచ్చేశారు. స్టూడియో పడగొట్టి అక్కడ నివాస సముదాయాలు ఏర్పాటు చేయనున్నారు. ఆల్రెడీ స్టూడియో కూల్చివేత కార్యక్రమం స్టార్ట్ చేశారు. ఈ విషయం తెలిసిన శ్రీరెడ్డి దారుణ కామెంట్స్ చేశారు. దగ్గుబాటి అభిరామ్ తో నా ఫస్ట్ నైట్ జరిగింది అక్కడే. ఇప్పుడు ఆ స్టూడియో కనుమరుగు కాబోతుంది అంటూ… జ్ఞాపకాలు గుర్తు చేసుకుంది.

Sri Reddy- Daggubati Abhiram
Sri Reddy- Daggubati Abhiram

అభిరామ్ ఏదో తాళి కట్టిన భర్త లాగా… వారి మధ్య జరిగిన శృంగారానికి శోభనం అని పేరు పెట్టి జనాలకు చెబుతుంది శ్రీరెడ్డి. దగ్గుబాటి ఫ్యామిలీ శ్రీరెడ్డి కామెంట్స్ ని పట్టించుకోవడం మానేశారు. ఇక శ్రీరెడ్డి మాటలు జనాలకు కూడా అలవాటైపోయాయి. దీంతో ఆమెను సీరియస్ గా తీసుకోవడం మానేశారు. శ్రీరెడ్డి చెన్నైలో నివాసం ఉంటున్నట్లు సమాచారం. ఆమెకు సినిమా ఆఫర్స్ పూర్తిగా కనుమరుగయ్యాయి. ఓ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన శ్రీరెడ్డి వంటల వీడియోలు చేస్తున్నారు.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version