https://oktelugu.com/

Anchor Srimukhi : ఎద అందాలతో చంపేస్తోన్న శ్రీముఖి.. చూసి తట్టుకోలేమబ్బా

Anchor Srimukhi : యాంకరింగ్ కి డెఫినిషన్ మారిపోయింది. ఒకప్పుడు అనర్గళంగా ఆకట్టుకునేలా అచ్చ తెలుగులో మాట్లాడినవారే టాప్ తెలుగు యాంకర్ గా ఉండేవారు. అందానికి లీస్ట్ ప్రయారిటీ ఉండేది. పెద్ద అందగత్తె కాకపోయినా సుమ సక్సెస్ కావడానికి ఆమె మాట తీరే కారణం. సమయస్ఫూర్తి, చురుకుతనం, మూడు నాలుగు భాషలు అవలీలగా మాట్లాడగల తెగువ ఆమెను స్టార్ యాంకర్ చేశాయి. దశాబ్దాల పాటు బుల్లితెరను ఏలేలా చేశాయి. అయితే ట్రెండ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. అనసూయ, […]

Written By:
  • NARESH
  • , Updated On : January 4, 2023 / 10:21 PM IST
    Follow us on

    Anchor Srimukhi : యాంకరింగ్ కి డెఫినిషన్ మారిపోయింది. ఒకప్పుడు అనర్గళంగా ఆకట్టుకునేలా అచ్చ తెలుగులో మాట్లాడినవారే టాప్ తెలుగు యాంకర్ గా ఉండేవారు. అందానికి లీస్ట్ ప్రయారిటీ ఉండేది. పెద్ద అందగత్తె కాకపోయినా సుమ సక్సెస్ కావడానికి ఆమె మాట తీరే కారణం. సమయస్ఫూర్తి, చురుకుతనం, మూడు నాలుగు భాషలు అవలీలగా మాట్లాడగల తెగువ ఆమెను స్టార్ యాంకర్ చేశాయి. దశాబ్దాల పాటు బుల్లితెరను ఏలేలా చేశాయి. అయితే ట్రెండ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. అనసూయ, రష్మీ గౌతమ్ లాంటి యాంకర్స్… కొత్త సాంప్రదాయాలు పరిచయం చేశారు. జబర్దస్త్ వేదికగా అందాల ప్రదర్శనే అసలైన యాంకర్ లక్షణం అని చాటి చెప్పారు.

     

    మొదట్లో వ్యతిరేకించిన జనాలు దానికి మెల్లగా అలవాటు పడ్డారు. నేడు తెలుగు యాంకర్ అంటే తెలుగు రాకూడదు. వచ్చినా దాన్ని ఖూనీ చేసి మాట్లాడుతూ నవ్వులు పూయించాలి. అర్థం లేకుండా పెడార్థాలు వచ్చేలా మాట్లాడాలి. అనసూయ తెలుగు కొంచెం పర్లేదు… రష్మీ మాట్లాడే తెలుగు మటన్ కొట్టు మస్తాన్ కూడా మాట్లాడడు. అయినా వారు రాణించడానికి కారణం, కేవలం గ్లామర్. అందాలతో ఆకట్టుకుంటూ బుల్లితెర షోల టీఆర్పీ పరుగులు పెట్టిస్తున్నారు.

     

    అనసూయ, రష్మీల జూనియర్ గా వచ్చిన శ్రీముఖి… వారిద్దరినీ మించి పోయింది. సుమ కూడా నెమ్మదించగా టాప్ పొజిషన్ శ్రీముఖిదే. దాదాపు అరడజను షోల వరకూ ఆమె యాంకరింగ్ చేస్తున్నారు. ఇక స్కిన్ షో విషయంలో మొహమాటం లేకుండా ముందుకు పోతుంది. శ్రీముఖి గ్లామరస్ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. టాప్ టు బాటమ్, ఫ్రంట్ అండ్ బ్యాక్ దాచుకోకుండా సర్వం సమర్పించేస్తుంది. మల్లికా శెరావత్, షెర్లిన్ చోప్రా వంటి బోల్డ్ హీరోయిన్స్ ని తలపిస్తుంది.

     

    ఆ మధ్య ఆహాలో డాన్స్ ఐకాన్ షో చేశారు శ్రీముఖి. ఆహా ఓటీటీ ప్లాట్ ఫార్మ్ కావడంతో మరింత తెగించారు. బుల్లితెరపై కొద్దోగొప్పో సెన్సార్ లిమిట్స్ ఉంటాయి. ఓటీటీలో అంతగా ఉండవు. దీంతో బోల్డ్నెస్ లో బౌండరీలు బ్రేక్ చేసింది. ఆ షోలో శ్రీముఖి ధరించిన డ్రెస్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. శ్రీముఖి ఈ రేంజ్ లో రెచ్చిపోతుందని జనాలు కల్లో కూడా ఊహించలేదు. కెరీర్ బిగినింగ్ లో కొంచెం పద్ధతిగా ఉన్న శ్రీముఖి ఫేమ్ వచ్చే కొద్ది బట్టల సైజ్ తగ్గించేస్తుంది.