
Social Updates: సినీతారలు సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండేందుకు ఇష్టపడుతున్నారు. తమ రోజువారీ కార్యక్రమాలను అభిమానులకు తెలియజేస్తూ వారితో తమ ఆనందాన్ని పంచుకుంటూ ఉంటారు. ప్రతీరోజులాగే ఈరోజు కూడా పలువురు సినీతారలు తమకు సంబంధించిన సోషల్ అప్ డేట్స్ ను ఇన్ స్టాలో పోస్టు చేశారు. ఆ విశేషాలను ఓసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!
View this post on Instagram
మహానటి కీర్తి సురేష్ దుబాయ్ లో దిగిన ఓ ఫొటోను ఇన్ స్ట్రాలో పోస్టు చేసింది. మిడ్ వెలుగుల్లో మెరిసిపోతున్న తన ఫొటోకు Missing Friyaays బ్లూ లవ్ సింబల్ తో #dubai #traveldairies హ్యాష్ ట్యాగ్ ను జోడించింది.
View this post on Instagram
బిగ్ బాస్-4 కంటెస్టెంట్, యాంకర్ అరియానా హాఫ్ సారీలో నడుము అందాలను చూపిస్తూ హిందీ చిత్రం ‘అత్రాంగి రే’లోని Chaka Chak అనే పాటకు డాన్స్ చేసింది. ఈ పోస్టుకు ఇప్పటికే 26,806వేల లైక్స్ వచ్చాయి.
View this post on Instagram
సౌత్ ఇండియన్ బ్యూటీ లక్ష్మీరాయ్ దుబాయ్ లోని డాల్పినోరియమ్ లో దిగిన ఫొటోలను ఇన్ స్ట్రాలో పోస్టు చేసింది. #SwimwithTheDolphins హ్యాష్ ట్యాగ్ ను జోడీస్తూ ఇది చాలా సంతోషకరమైన క్షణాలు అంటూ మెసేజ్ చేసింది.
View this post on Instagram
బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ తన బాయ్ తీసిన ఫోటోలను ఇన్ స్ట్రాలో పోస్టు చేసింది. తన బాయ్ ఫ్రెండ్ ఫొటోగ్రఫీ స్కిల్స్ చూసి తరించండి అంటూ పలు పిక్స్ ను పోస్టు చేసింది.
View this post on Instagram
బ్లాక్ డ్రెస్సులో పరువాల విందు లాంటి పిక్స్ ను యాషిక ఆనంద్ పోస్టు చేయగా.. బ్లాక్ సారీలో హోయలు పోతున్న పిక్స్ ను నిధి అగ్వర్వాల్, పింక్ స్విమ్ సూట్ ధరించి కన్ను కొట్టిన ఫోటోలను శ్రద్ధాదాస్ పోస్టు చేసింది.
View this post on Instagram
View this post on Instagram