Sidharth Malhotra and Kiara Advani Love Story : మరో బాలీవుడ్ లవ్ బర్డ్స్ పెళ్లి బంధంలో అడుగు పెడుతున్నారు. కియారా అద్వానీ-సిద్దార్థ్ మల్హోత్రాల వివాహానికి కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. జైసల్మేర్ సూర్యఘర్ ప్యాలస్ ఈ సెలబ్రిటీ వివాహానికి వేదిక కానుంది. ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా రూపొందించిన దుస్తుల్లో వధూవరులు మెరవనున్నారు. కియారా-సిద్దార్థ్ ల బంధుమిత్రులతో పాటు బాలీవుడ్ ప్రముఖులు ఈ పెళ్లి వేడుకకు హాజరు కానున్నారు. ఇండియన్ మీడియా మొత్తం ఈ పెళ్లిని ప్రత్యేకంగా కవర్ చేసేందుకు ఆతృతగా ఎదురుచూస్తుంది. ఈ క్రమంలో సిద్ధార్థ్ తో కియారాకు పరిచయం ఎక్కడ జరిగింది? ఆ పరిచయం ప్రేమగా ఎలా మారింది? ఎలా పెళ్ళికి దారితీసిందో తెలుసుకోవాలని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. మన పాఠకుల కోసం ఎక్స్ క్లూసివ్ గా సిద్ధార్థ్-కియారాల ప్రేమ ప్రయాణం పరిశీలిద్దాం…
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Sidharth malhotra and kiara advani a love story that will make you believe in fairy tales
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com