https://oktelugu.com/

Shriya’s Instagram photos : బెడ్ పై విరహవేదనతో ఎదఅందాలతో కైపెక్కిస్తున్న శ్రియా.. వైరల్

Shriya’s Instagram photos are viral : స్టార్ హీరోయిన్ గా హైట్స్ చూసింది శ్రియా. దశాబ్దానికి పైగా టాలీవుడ్ ని ఏలేసింది. రెండు తరాల సూపర్ స్టార్స్ తో జత కట్టిన ఘనత శ్రియాదే. జూనియర్ ఎన్టీఆర్ టు మెగాస్టార్ చిరంజీవి వరకు అందరినీ కవర్ చేసింది. ఆ రోజుల్లో శ్రియా ఫాలోయింగ్ ఆ రేంజ్ లో ఉండేది మరి. ప్రొఫెషనల్ లైఫ్ తో పాటు పర్సనల్ లైఫ్ ని చక్కగా బాలన్స్ చేసింది. స్టార్ […]

Written By: , Updated On : March 15, 2023 / 10:48 PM IST
Follow us on

Shriya’s Instagram photos are viral : స్టార్ హీరోయిన్ గా హైట్స్ చూసింది శ్రియా. దశాబ్దానికి పైగా టాలీవుడ్ ని ఏలేసింది. రెండు తరాల సూపర్ స్టార్స్ తో జత కట్టిన ఘనత శ్రియాదే. జూనియర్ ఎన్టీఆర్ టు మెగాస్టార్ చిరంజీవి వరకు అందరినీ కవర్ చేసింది. ఆ రోజుల్లో శ్రియా ఫాలోయింగ్ ఆ రేంజ్ లో ఉండేది మరి. ప్రొఫెషనల్ లైఫ్ తో పాటు పర్సనల్ లైఫ్ ని చక్కగా బాలన్స్ చేసింది. స్టార్ గా కెరీర్ నెమ్మదిస్తున్న తరుణంలో పెళ్లి చేసుకుంది. అన్ని విధాలా తనను అర్థం చేసుకునే బ్రాడ్ మైండ్ కలిగిన విదేశీయుడిని భర్తగా తెచ్చుకుంది.

సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా సూపర్ హిట్స్ ఇస్తూ దూసుకుపోతుంది శ్రియా శరన్. ఆమె లేటెస్ట్ మూవీ దృశ్యం 2 మంచి విజయాన్ని అందుకుంది. మలయాళ చిత్రంకి రీమేక్ గా అదే టైటిల్ తో హిందీలో తెరకెక్కించారు. తెలుగు, మలయాళ భాషల్లో మీనా చేసిన పాత్రలో హిందీలో శ్రియా శరన్ చేశారు. దృశ్యం 2 మూవీలో అజయ్ దేవ్ గణ్ హీరోగా నటించారు. ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ నార్త్ ఆడియన్స్ కి కూడా నచ్చేసింది. శ్రియా-అజయ్ దేవ్ గణ్ కాంబో ఆర్ ఆర్ ఆర్ లో కూడా మెరిసిన సంగతి తెలిసిందే.

తాజాగా శ్రియా హాట్ ఫోటో షూట్స్ తో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది. శ్రియా లేటెస్ట్ ఫోటో షూట్ చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. అంతగా స్కిన్ షో చేసింది. శ్రియా గ్లామర్ ట్రీట్ సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది.