Homeఎంటర్టైన్మెంట్Jathi Ratnalu: షాకింగ్..'జాతి రత్నాలు' సినిమా ఆ చిత్రానికి రీమేకా..? ఇన్ని రోజులు తెలియలేదే!

Jathi Ratnalu: షాకింగ్..’జాతి రత్నాలు’ సినిమా ఆ చిత్రానికి రీమేకా..? ఇన్ని రోజులు తెలియలేదే!

Jathi Ratnalu
Jathi Ratnalu

Jathi Ratnalu: ఏ ఇండస్ట్రీ లో అయినా రీమేక్స్ అనేవి సర్వసాధారణం.ఒక ఇండస్ట్రీ లో సూపర్ హిట్టైన సినిమాని మరో ఇండస్ట్రీ లో రీమేక్ రీమేక్ చెయ్యడం అనేది ఎన్టీఆర్ కాలం నుండి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది.కానీ రీమేక్స్ తో పాటుగా, ఫ్రీమేక్స్ కూడా ఇండస్ట్రీ లో చాలానే జరిగాయి.ఫ్రీమేక్స్ అంటే ఎలాంటి రీమేక్ రైట్స్ ని కొనుగోలు చెయ్యకుండా కథని కాపీ కొట్టి ఇక్కడ తియ్యడం.

Also Read: Ravanasura Movie Teaser : రావణాసుర టీజర్: రవితేజ ఈసారి విలనిజంలో రావణాసురతత్వం

అలాంటి సినిమాల జాబితాలోకి 2021 వ సంవత్సరం లో విడుదలైన ‘జాతి రత్నాలు’ సినిమా కూడా ఉంటుంది.అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది.సుమారుగా 36 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసి సంచలనం సృష్టించిన ఈ సినిమా కథని కొరియన్ లో దుమ్ము లేపేసిన ఒక పాపులర్ కామెడీ వెబ్ సిరీస్ ప్లాట్ ని కాపీ కొట్టి తెరకెక్కించారట.

కొరియన్ లో సూపర్ గా నిల్చిన ‘ట్వంటీ’ అనే చిత్రం కథని ఆధారంగా తీసుకొని, మన నేటివిటీ కి తగ్గట్టుగా డైరెక్టర్ అనుదీప్ KV ‘జాతి రత్నాలు’ చిత్రాన్ని తెరకెక్కించాడట.ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.ఈ సినిమా తర్వాత అనుదీప్ తమిళ హీరో శివ కార్తికేయన్ తో ‘ప్రిన్స్’ అనే చిత్రం తీసాడు.ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది.దీనితో ఇప్పుడు ఈ కుర్ర డైరెక్టర్ తదుపరి చిత్రం ఎవరితో అనేది ప్రస్తుతానికి డైలామా లో పడింది.

Jathi Ratnalu:
Jathi Ratnalu:

జాతి రత్నాలు చిత్రానికి సీక్వెల్ తియ్యాలనే ఆలోచనలో ఇతగాడు ఎప్పటినుండో ఉన్నాడు.కానీ ఇప్పుడు ‘ప్రిన్స్’ సినిమా ఫ్లాప్ అవ్వడంతో, ఆడియన్స్ ఆ టైపు కామెడీ ని ప్రతీసారి ప్రోత్సహించారు అనే అభిప్రాయానికి వచ్చి, ఈసారి సరికొత్తగా ఉండేలా ప్రయత్నం చేస్తున్నాడు.చూడాలిమరి రాబొయ్యే రోజుల్లో ఈ కుర్ర డైరెక్టర్ ఎవరితో సినిమా చెయ్యబోతున్నాడు అనేది.

Also Read:Maha Venkatesh On KGF: నీచ్ కమిన్ కుత్తే.. కేజీఎఫ్ పై తెలుగు డైరెక్టర్ దారుణ వ్యాఖ్యలు

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version