Samantha Ruth Prabhu: షాకింగ్ పిక్: బాత్రూంలో టవల్ తో సమంత.. త్వరగా వచ్చేయ్ అంటూ ఫొటో షేర్

samantha ruth prabhu shares a hot photo in towel : నాగచైతన్యతో విడాకులు అయ్యాక హీరోయిన్ సమంత మరీ బోల్డ్ గా కనిపిస్తోందన్న వాదన ఉంది. ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ నుంచే ఇలా బోల్డ్ నెస్ తో నటిస్తూ కాకరేపుతోంది. ఇక పుష్పలో ఐటెం సాంగ్ చేసి షాకిచ్చింది. విడాకుల తర్వాత సమంత మళ్లీ గ్లామర్ షో చేయడం మొదలుపెట్టి హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే పలు మ్యాగజైన్స్ కు హాట్ […]

Written By: NARESH, Updated On : May 12, 2022 12:43 pm
Follow us on

samantha ruth prabhu shares a hot photo in towel : నాగచైతన్యతో విడాకులు అయ్యాక హీరోయిన్ సమంత మరీ బోల్డ్ గా కనిపిస్తోందన్న వాదన ఉంది. ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ నుంచే ఇలా బోల్డ్ నెస్ తో నటిస్తూ కాకరేపుతోంది. ఇక పుష్పలో ఐటెం సాంగ్ చేసి షాకిచ్చింది. విడాకుల తర్వాత సమంత మళ్లీ గ్లామర్ షో చేయడం మొదలుపెట్టి హాట్ టాపిక్ గా మారింది.

ఇప్పటికే పలు మ్యాగజైన్స్ కు హాట్ ఫొటోషూట్స్ చేసిన సమంత తాజాగా టవల్ తో వదిలిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ప్రస్తుతం నాగచైతన్యతో విడిపోయాక సమంత యాడ్స్, వెబ్ సిరీస్, సినిమాలు, ఐటెం సాంగ్ లు ఇలా ఏది పడితే అందులో నటిస్తోంది. ఆ విడాకుల బాధ నుంచి విముక్తి కోసం ఇలా బీజీ అయ్యిందని అందరూ అనుకుంటున్నారు.

ఇక సోషల్ మీడియాలోనూ హాట్ హాట్ అందాలు పంచుతూ సమంత సంచలనం రేపుతోంది. తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లలో ఈ హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తోంది. ఇక తాజాగా తన స్టైలిస్ట్ , క్లోజ్ ఫ్రెండ్ నీరజా కోనా నుంచి వచ్చిన ఒక నోట్ ను రిసీవ్ చేసుకున్నానని.. చెప్పడానికి గందరగోళంగా ఉండడంతో దీన్ని మిర్రర్ సెల్ఫీని షేర్ చేసింది. ఈ క్రమంలోనే సమంత తెల్లటి టవల్ లో ఉండగా ముఖం కనిపించకుండా ఈ కోట్ ను అడ్డం పెట్టుకుంది.

కేవలం ఒంటిపై తెల్లటి టవల్ మాత్రమే ఉండి ఏమీ ధరించకుండా ఈ హాట్ ఫొటోను సమంత షేర్ చేసింది. ఆమె ముఖంపై నీరజా కోనా రాసిన నోట్ ఉంది. ‘పాపా నిన్ను ప్రేమిస్తున్నాను.. మీరు అద్భుతంగా ఉన్నారు. అది గుర్తుంచుకోండి’ అని రాసి ఉంది. ఈ ఫొటోను సమంత షేర్ చేసి ‘అయ్యో నేను ఇప్పటికే నిన్ను మిస్ అవుతున్నాను.. త్వరగా వచ్చేయ్.. ఈ క్యూట్ నోట్ కు ధన్యవాదాలు’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.  ఇలా సమంత హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో సెన్షేషన్ సృష్టిస్తోంది.
Recommended Videos