https://oktelugu.com/

Water and Oil Tanks: వాటర్, ఆయిల్ ట్యాంకర్లు రౌండ్ గా ఉండటానికి కారణాలేంటి?

Water and Oil Tanks: ప్రపంచంలో కొన్నింటికి కొన్ని ప్రత్యేక ఆకారాలు ఉంటాయి. అవి అలా ఎందుకుంటాయి అనే ప్రశ్నలు మనకు వస్తుంటాయి. చూడటానికి విచిత్రంగా అనిపిస్తున్నా వాటి గురించి సమాచారం తెలుసుకోవాలని ఆసక్తి నెలకొంటుంది. వాటర్ ట్యాంకర్లు, ఆయిల్ ట్యాంకర్ల ఆకారం గుండ్రంగా ఉంటుందని తెలిసిందే. కొన్ని చతురాస్రాకరంలో ఉండటం తెలిసిందే. మరికొన్ని దీర్ఘ చతురస్రాకారంలో ఉంటాయని తెలుసుకున్నాం కదా. కానీ ఇవి అలా ఎందుకుంటాయి? వాటి ఆకారం అలా తీర్చిదిద్దడానికి కారణాలు ఏంటనే ప్రశ్నలు […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 29, 2021 / 04:40 PM IST
    Follow us on

    Water and Oil Tanks: ప్రపంచంలో కొన్నింటికి కొన్ని ప్రత్యేక ఆకారాలు ఉంటాయి. అవి అలా ఎందుకుంటాయి అనే ప్రశ్నలు మనకు వస్తుంటాయి.

    చూడటానికి విచిత్రంగా అనిపిస్తున్నా వాటి గురించి సమాచారం తెలుసుకోవాలని ఆసక్తి నెలకొంటుంది. వాటర్ ట్యాంకర్లు, ఆయిల్ ట్యాంకర్ల ఆకారం గుండ్రంగా ఉంటుందని తెలిసిందే. కొన్ని చతురాస్రాకరంలో ఉండటం తెలిసిందే. మరికొన్ని దీర్ఘ చతురస్రాకారంలో ఉంటాయని తెలుసుకున్నాం కదా. కానీ ఇవి అలా ఎందుకుంటాయి? వాటి ఆకారం అలా తీర్చిదిద్దడానికి కారణాలు ఏంటనే ప్రశ్నలు అందరికి రావడం సహజమే.

    Water and Oil Tanks

    నీటి ట్యాంకర్లు, ఆయిల్ ట్యాంకర్లు గుండ్రంగా ఉండటానికి ఓ ప్రధాన కారణం ఉందని తెలుసుకున్నాం కనుకే దాని గురించి ఆరా తీస్తే ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి. నీటి ట్యాంకర్లు, ఆయిల్ ట్యాంకర్లు రౌండ్ గా ఉంటే వాటిపై ఒత్తిడి తక్కువగా పడుతుంది. కానీ ఇతర ఆకారాల్లో ఉంటే ఒత్తిడి పెరిగి వాహనాలకు ఇబ్బందులు వస్తాయి.

    Also Read: దంతాలకు బ్రేస్‌లు అమర్చుకున్నారా.. ఆ ప్రమాదకరమైన సమస్యలు వస్తాయట!

    అందుకే లిక్విడ్ ఎక్కువ బరువుతో ఉన్నందున వాటిని తీసుకెళ్లే వాహనాలు రౌండ్ గా ఉండటం తెలిసిందే. స్థిరత్వం ఉండే వాహనాలను కేటాయించడం ప్రిఫర్ చేస్తారనేది వాస్తవం. అందుకే రౌండ్ గా ఉండే వాహనాలు తీసుకుని వాటర్, ఆయిల్ ను రవాణా చేస్తుంటారు. ఎలాంటి ఒత్తిడి లేకుండా చూసేందుకు ఇలాంటి చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

    నీళ్లు కానీ ఆయిల్ కాని స్థిరత్వం కోల్పోకుండా ఉండాలంటే ఎక్కువ సమయం అవసరం. అందుకే వాటి గురుత్వాకర్షణ శక్తి ఎక్కువగా ఉండేందుకు ఇలా చేస్తా,రు. భూమికి దగ్గరగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. అందుకనే గుండ్రంగా ఉండే వాహనాలను ఉపయోగించి వీటిని రవాణా చేస్తారని తెలుసుకోవచ్చు. దీంతో రౌండ్ గల వాహనాలను కేటాయిస్తారని మనం గుర్తుంచుకోవాలి.

    Also Read: ఏటీఎం కార్డు ఉన్నవాళ్లకు శుభవార్త.. రూ.20 లక్షల ప్రయోజనాలు?

    Tags