Homeఎంటర్టైన్మెంట్Junior NTR- Ram Gopal Varma: జూనియర్ ఎన్టీఆర్ ఎక్స్ ప్రెషన్స్ పై రామ్ గోపాల్...

Junior NTR- Ram Gopal Varma: జూనియర్ ఎన్టీఆర్ ఎక్స్ ప్రెషన్స్ పై రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు

Junior NTR- Ram Gopal Varma
Junior NTR- Ram Gopal Varma

Junior NTR- Ram Gopal Varma: ఒకప్పుడు ఎన్నో గొప్ప సినిమాలు తీసి ఇప్పుడు బ్లూ ఫిల్మ్స్ తీసుకునే రేంజ్ కి పడిపోయిన ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ఎల్లప్పుడూ తనకి అసలు ఏమాత్రం సంబంధం లేని విషయాల్లో దూరి, నోటికి వచ్చినట్టు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, అటెన్షన్ ని రాబట్టలనుకుంటాడు.ముఖ్యంగా పవన్ కళ్యాణ్ , చంద్ర బాబు నాయుడు మరియు చిరంజీవి పై ఈయన రోజూ ఎదో ఒక సెటైర్ వేస్తూనే ఉంటాడు.ఇప్పుడు రీసెంట్ గా ఆయన చూపు జూనియర్ ఎన్టీఆర్ మీద పడింది.

గతం లో కూడా ఆయన జూనియర్ ఎన్టీఆర్ మీద ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు, తన పనేదో తానూ చేసుకుంటూ, అసలు రాజకీయాలకే సంబంధం లేకుండా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ పై కామెంట్స్ చెయ్యాల్సిన అవసరం ఏమిటి..? ఈరోజు ఉదయం ఎన్టీఆర్ ని ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ ‘తన తాతయ్యని ఘోరాతి ఘోరాంగా టార్చర్ పెట్టి
వెన్నుపోటు పొడిచి చంపేసిన ⁦చంద్రబాబు నాయుడు ని ఎలా ముందు పోటు పొడవాలన్న నా మనసులోని ఆలోచన, భలే పట్టాడ్రా RGV గాడు ఆన్నటుంది ఈ ఫొటోలో జూనియర్ ఎన్టీఆర్ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే’ అంటూ రామ్ గోపాల్ వర్మ వేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

Junior NTR- Ram Gopal Varma
Junior NTR- Ram Gopal Varma

దీనిపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు,ఖాళీగా ఉంటే అషు రెడ్డి లాంటోళ్ళతో ఇంటర్వ్యూస్ చేసుకో,మా ఎన్టీఆర్ అన్న జోలికి వస్తే మర్యాదగా ఉండదు అంటూ ఫ్యాన్స్ రామ్ గోపాల్ వర్మ కి రిప్లై లో వార్నింగ్ ఇస్తున్నారు.నిన్నగాక మొన్న పవన్ కళ్యాణ్ మీద కూడా ఇలాంటి కామెంట్స్ చేసాడు.పవన్ కళ్యాణ్ కి అసలు జ్ఞానం లేదని, రెండు లక్షల పుస్తకాలూ చదివాను అంటాడు, ఒక 20 పుస్తకాల పేర్లు చెప్పమనండి చూద్దాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు, పవన్ అభిమానులు రామ్ గోపాల్ వర్మని ఒక పిచోడి లాగ భావించి అతని కామెంట్స్ ని పట్టించుకోవడం ఎప్పుడో మానేశారు.ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా అలా చేస్తారో లేదో చూడాలి.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version