
Upasana- Kiara Advani: యూత్ విపరీతంగా ఇష్టపడే హీరోయిన్స్ లో ఒకరు కియారా అద్వానీ.ప్రముఖ క్రికెటర్ MS ధోని బయోపిక్ లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో కలిసి నటించిన ఈ కుర్ర హీరోయిన్ ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన ‘భరత్ అనే నేను’ సినిమా ద్వారా టాలీవుడ్ కి గ్రాండ్ గా పరిచయం అయ్యింది.ఆ సినిమా పెద్ద హిట్ అవ్వడం తో కియారా అద్వానీ కి టాలీవుడ్ లో మంచి ఆఫర్స్ వచ్చాయి.కానీ ఆమె బాలీవుడ్ లో సినిమాలు చెయ్యడానికే ఎక్కువగా ఆసక్తి చూపించింది.
అక్కడ హిట్ మీద హిట్ కొడుతూ స్టార్ లీగ్ లోకి అడుగుపెట్టింది.నిన్ననే ఆమె ప్రముఖ యంగ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా ని బందుమిత్రులు మరియు సినీ సెలెబ్రిటీల మధ్య రాజస్థాన్ లో అంగరంగ వైభవంగా జరిగింది..అయితే కియారా అద్వానీ కి టాలీవుడ్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో మంచి సన్నిహిత సంబంధం ఉంది.
వీళ్లిద్దరు గతం లో బోయపాటి శ్రీను తెరకెక్కించిన ‘వినయ విధేయ రామ’ సినిమాలో కలిసి నటించారు, ఇప్పుడు మళ్ళీ శంకర్ దర్శకత్వం లో ఈ జంట నటిస్తుంది.’వినయ విధేయ రామ’ లో వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది.చూసిన ప్రతీ ఒక్కరు ఈ జంట చూడముచ్చటగా ఎంత బాగుందో అనే కామెంట్స్ కూడా అప్పట్లో బలంగా వినిపించేవి, అలాంటి కామెంట్స్ వచ్చినప్పుడు కచ్చితంగా వీళ్లిద్దరి మధ్య ఎదో ఉంది అనే రూమర్స్ కూడా రావడం సర్వసాధారణం, ఆరోజుల్లో వీళ్లిద్దరి మధ్య అలాంటిదే జరిగింది.

ఉపాసన కూడా వీళ్ళ మధ్య ఉన్న కెమిస్ట్రీ మరియు స్నేహం చూసి అనుమానపడి చరణ్ తో గొడవలు కూడా పడేదట.కియారా అద్వానీ అప్పటికే సిద్దార్థ్ మల్హోత్రా తో ప్రేమలో ఉంది అనే విషయం తెలుసుకున్న తర్వాతే ఆమె శాంతించిందట.నిన్న కియారా అద్వానీ పెళ్లి సందర్భంగా ఆమె గురించి సోషల్ మీడియా లో గతం లో జరిగిన విషయాల తవ్వకం లో ఈ కథనం కూడా బయటపడింది.