https://oktelugu.com/

Rakul Preet Singh : బ్రా వేసుకోకుండా దారుణంగా చూపించేసిన రకుల్… స్కిన్ షోలో నెక్స్ట్ లెవెల్!

Rakul Preet Singh : హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు ప్రేక్షకులను మర్చిపోయారు. మంచి ఫార్మ్ లో ఉన్న సమయంలో ఆమె బాలీవుడ్ మీద కన్నేశారు. అయితే రకుల్ అక్కడికెళ్లి సాధించింది ఏం లేదు. టైర్ టు హీరోలు, స్మాల్ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తోంది. టాలీవుడ్ లో ఉన్నప్పుడు రకుల్ రేంజ్ వేరు. అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి టాప్ స్టార్స్ పక్కన జతకట్టారు. దేశంలోనే పెద్ద పరిశ్రమగా ఎదిగిన టాలీవుడ్ ని […]

Written By:
  • NARESH
  • , Updated On : April 17, 2023 / 12:13 PM IST
    Follow us on

    Rakul Preet Singh : హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు ప్రేక్షకులను మర్చిపోయారు. మంచి ఫార్మ్ లో ఉన్న సమయంలో ఆమె బాలీవుడ్ మీద కన్నేశారు. అయితే రకుల్ అక్కడికెళ్లి సాధించింది ఏం లేదు. టైర్ టు హీరోలు, స్మాల్ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తోంది. టాలీవుడ్ లో ఉన్నప్పుడు రకుల్ రేంజ్ వేరు. అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి టాప్ స్టార్స్ పక్కన జతకట్టారు. దేశంలోనే పెద్ద పరిశ్రమగా ఎదిగిన టాలీవుడ్ ని వదిలేసి బాలీవుడ్ కి పోయింది.

    రకుల్ అక్కడ వరుసగా చిత్రాలు చేశారు. ఆఫర్స్ వస్తున్నా బ్రేక్ దక్కడం లేదు. రకుల్ ఓ స్థాయి హీరోయిన్ కాలేకపోయారు. ఇటీవల హిందీ పరిశ్రమలో కూడా ఆఫర్స్ తగ్గాయి. గత ఏడాది రకుల్ నటించిన చిత్రాలన్నీ పరాజయం పొందాయి. 2023లో ఛత్రీవాలీ టైటిల్ తో ఓ మూవీ విడుదల చేసింది. దీనికి హిట్ టాక్ వచ్చింది.

    ఛత్రీవాలీ ఓటీటీలో నేరుగా విడుదల చేశారు. ప్రస్తుతం రకుల్ చేతిలో ఉన్న ఒకే ఒక్క హిందీ మూవీ మేరీ పత్నీ కా రీమేక్. అలాగే భారతీయుడు 2 మూవీలో రకుల్ నటిస్తున్నారు. శంకర్-కమల్ హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారతీయుడు 2 ఆ మధ్య వివాదాలతో ఆగిపోయింది. విక్రమ్ మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో భారతీయుడు 2 మేకర్స్ తిరిగి లైన్లో పెట్టారు.

    భారతీయుడు 2లో కాజల్ అగర్వాల్ మెయిన్ హీరోయిన్. రకుల్ సెకండ్ హీరోయిన్. ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఉండదనే ప్రచారం జరుగుతుంది. శివ కార్తికేయన్ కి జంటగా అయలాన్ టైటిల్ తో ఒక చిత్రం చేస్తున్నారు. టాలీవుడ్ కి రకుల్ పూర్తిగా దూరమైనట్లే. ఆమెకు ఎలాంటి ఆఫర్స్ రావడం లేదు.

    కాగా రెండేళ్లుగా రకుల్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో డేటింగ్ చేస్తున్నారు. జాకీతో రిలేషన్ లో ఉన్నట్లు రకుల్ ప్రీత్ స్వయంగా వెల్లడించారు. దీంతో పెళ్లి ఎప్పుడంటూ మీడియా రకుల్ వెంటబడుతుంది. పదే పదే అడుగుతుంటే రకుల్ అసహనానికి గురవుతుంది. కుదిరినప్పుడు చెబుతా, విసిగించకండి అంటూ మండిపడుతుంది. ఈ ఏడాది రకుల్ వివాహం చేసుకోవచ్చని గట్టిగా వినిపిస్తోంది. మరో వైపు సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్స్ చేస్తూ హార్ట్ ఎటాక్ తెప్పిస్తుంది. తాజాగా రెడ్ ట్రెండీ వేర్ ధరించి స్కిన్ షో చేసింది.