Raashi Khanna: బ్రా లేకుండా అలాంటి బట్టలు… బరువైన పరువాలు చూపిస్తూ రాశి ఖన్నా ఎక్స్పోజింగ్!

Raashi Khanna: రాశి ఖన్నా లేటెస్ట్ ఫోటో షూట్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతుంది. డీప్ నెక్ ట్రెండీ వేర్ లో హాట్ క్లీవేజ్ షోతో చెమటలు పట్టించింది. సమ్మర్ లో మరింత హీటు పుట్టించింది. ఈ రేంజ్ లో అందాల ప్రదర్శన చేస్తే తట్టుకోవడం కష్టమే అంటూ నెటిజెన్స్ అభిప్రాయ పడుతున్నారు. రాశి తెగింపుకు సోషల్ మీడియా షేక్ అవుతుంది. ఫోటోలు వైరల్ అవుతుండగా నెటిజెన్స్ పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం రాశి ఖన్నా బాలీవుడ్ […]

Written By: Shiva, Updated On : March 25, 2023 10:52 am
Follow us on

Raashi Khanna

Raashi Khanna: రాశి ఖన్నా లేటెస్ట్ ఫోటో షూట్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతుంది. డీప్ నెక్ ట్రెండీ వేర్ లో హాట్ క్లీవేజ్ షోతో చెమటలు పట్టించింది. సమ్మర్ లో మరింత హీటు పుట్టించింది. ఈ రేంజ్ లో అందాల ప్రదర్శన చేస్తే తట్టుకోవడం కష్టమే అంటూ నెటిజెన్స్ అభిప్రాయ పడుతున్నారు. రాశి తెగింపుకు సోషల్ మీడియా షేక్ అవుతుంది. ఫోటోలు వైరల్ అవుతుండగా నెటిజెన్స్ పండగ చేసుకుంటున్నారు.

ప్రస్తుతం రాశి ఖన్నా బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. హిందీ పరిశ్రమలో ఎదిగేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. తెలుగులో ఆమెకు ఆఫర్స్ వచ్చే సూచనలు లేవు. దీంతో నార్త్ వైపు అడుగులు వేస్తున్నారు. రాశి నటించిన లేటెస్ట్ సిరీస్ ఫార్జీ హిట్ టాక్ తెచ్చుకుంది. రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ తెరకెక్కించారు. షాహిద్ కపూర్ ప్రధాన పాత్ర చేశారు. విజయ్ సేతుపతి మరో కీలక పాత్రలో నటించారు. ఫార్జీ సక్సెస్ రాశికి ఆఫర్స్ తెచ్చిపెడుతుందని భావిస్తున్నారు.

Raashi Khanna

రాశి చేతిలో ఓ హిందీ చిత్రం ఉంది. సిద్ధార్థ్ మల్హోత్రాకి జంటగా యోధ టైటిల్ తో ఒక మూవీలో నటిస్తున్నారు. యోధ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది. ఈ మూవీలో దిశా పటాని మరొక హీరోయిన్. యోధ సక్సెస్ కొట్టిన నేపథ్యంలో రాశి కెరీర్ కి ప్లస్ అవుతుంది. ఇక సౌత్ లో ఆమె ఒక్క చిత్రానికి కూడా సైన్ చేయలేదు. కొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయని రాశి ఇటీవల చెప్పారు.

Raashi Khanna

తెలుగులో మాత్రం వరుస పరాజయాలతో వెనుకబడ్డారు. 2019లో ప్రతిరోజూ పండగే, వెంకీ మామ వంటి విజయాలతో ఫుల్ ఫార్మ్ లోకి వచ్చారు. అయితే వరల్డ్ ఫేమస్ లవర్ మూవీతో ఆ ఇమేజ్ మొత్తం పోగొట్టుకున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ మూవీలో రాశి ఖన్నా బోల్డ్ రోల్ చేశారు. అది ఆమె కెరీర్ మీద ప్రతికూల ప్రభావం చూపింది.

గత ఏడాది రాశి ఖన్నా నటించిన పక్కా కమర్షియల్, థాంక్యూ చిత్రాలు నిరాశపరిచాయి. దీంతో రాశి హ్యాట్రిక్ ప్లాప్స్ పూర్తి చేసినట్లయింది. కాగా రాశి కెరీర్లో ఎదిగింది తెలుగులోనే. ఊహలు గుసగుసలాడే, జిల్, తొలిప్రేమ, జై లవకుశ చిత్రాలు ఆమెను హీరోయిన్ గా నిలబెట్టాయి. ఇటీవల కోలీవుడ్ లో వరుస చిత్రాలు చేశారు. ఈ ఢిల్లీ బ్యూటీ భవిష్యత్ ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.