Poonam Bajwa ముంబైకి చెందిన పూనమ్ బజ్వా తెలుగులో నటించింది తక్కువ సినిమాలే అయినా తన అందం చందంతో అందరినీ ఆకట్టుకుంది. కింగ్ నాగార్జున నటించిన ‘బాస్’ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ కు పరిచయమైంది. పూనమ్ గ్లామర్ ఈ సినిమాలో నయనతారనే బీట్ చేసేలా అందాల విందు పంచింది.
ఈ సినిమా తర్వాత పూనమ్ బజ్వా గ్లామర్, నటనకు వరుస ఆఫర్లు వచ్చాయి. తొలి చిత్రంతోనే అందరినీ ఆకట్టుకోగలిగింది పూనమ్. ఆ తర్వాత ‘ప్రేమిస్తే ఇంతే’, బాస్,వేడుక, పరుగు చిత్రాల్లో నటించింది. చివరగా తెలుగులో ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ మూవీలో మెరిసింది.
ప్రస్తుతం తమిళం, మలయాళం చిత్రాల్లో నటిస్తున్న పూనమ్ బజ్వా సినిమాల్లో కంటే సోషల్ మీడియాలోనే యాక్టివ్ గా ఉంటోంది.తన అందాల విందును పంచుతోంది. అభిమానులకు హాట్ ట్రీట్ ఇస్తోంది.తాజాగా ఆమె ఫొటో షూట్లతో గ్లామర్ పిక్స్ ను షేర్ చేస్తూ నెటిజన్లకు నిద్రలేకుండా చేస్తోంది.
పూనమ్ సినిమాల్లో కంటే సోషల్ మీడియాలోనే మరింత హాట్ గా అందాలు ఆరబోస్తోంది. తన అభిమానులను సర్ ప్రైజింగ్ పోస్టులతో ఖుషీ చేస్తోంది.ఆ అందాల విందుకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.
తాజాగా బెడ్ పై, స్విమ్మింగ్ పూల్ లో స్టిన్నింగ్ ఫొటో షూట్లతో పూనమ్ షేర్ చేసిన ఫొటోలు కాకపుట్టిస్తున్నాయి. వరుసగా గ్లామర్ పిక్స్ షేర్ చేస్తూ తన క్రేజ్ ను అమాంతం పెంచుకుంటోంది ఈ సుందరాంగి.