https://oktelugu.com/

Payal Rajput: బెడ్ పై ‘పాయల్’ పరువాల విందు!

Payal Rajput: ‘ఆర్ఎక్స్ 100’ మూవీలో రోమాన్స్ చేసి కుర్రాళ్లకు చమటలు పట్టించిన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. తెలుగు సినీ ఇండస్ట్రీలోనే వెరీ హాట్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ అమ్ముడుకు పాత్రలన్నీ అంతే హాట్ గా రావడంతో అలా మారిపోయింది. మొదట్లో కొన్ని సినిమాలు హిట్ అయినా తర్వాత మాత్రం ఆదరణ చూరగొనలేదు. దీంతో ఇప్పుడు ఈ అందాల పాయల్ అందాలన్నీ సోషల్ మీడియాలోనే ఆరబోస్తోంది. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో […]

Written By: , Updated On : April 28, 2022 / 06:55 PM IST
Follow us on

Payal Rajput: ‘ఆర్ఎక్స్ 100’ మూవీలో రోమాన్స్ చేసి కుర్రాళ్లకు చమటలు పట్టించిన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. తెలుగు సినీ ఇండస్ట్రీలోనే వెరీ హాట్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ అమ్ముడుకు పాత్రలన్నీ అంతే హాట్ గా రావడంతో అలా మారిపోయింది. మొదట్లో కొన్ని సినిమాలు హిట్ అయినా తర్వాత మాత్రం ఆదరణ చూరగొనలేదు.

Payal Rajput

Payal Rajput

దీంతో ఇప్పుడు ఈ అందాల పాయల్ అందాలన్నీ సోషల్ మీడియాలోనే ఆరబోస్తోంది. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో పాయల్ అందాల విందును ఇచ్చింది. కొన్ని హాట్ ఫొటోలను పంచుకుంది.

Payal Rajput

Payal Rajput

తెలుగు సినిమాల్లో బోల్డ్ కంటెంట్ సినిమాలకు పాయల్ కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. లిప్ లాక్ లు, గ్లామర్ షోతో రచ్చ చేసింది. ‘ఆర్డీఎక్స్ లవ్’, వెంకీ మామ, డిస్కోరాజా వంటి పలు సినిమాల్లో నటించి అలరించింది. ఇక అనగనగా ఓ అతిథి, త్రీరోజెస్ అనే ఓటీటీలో అందాలు ఆరబోసింది.

Also Read: Acharya Movie Review: ఆచార్య మూవీ రివ్యూ & రేటింగ్ ..! /5?

Payal Rajput

Payal Rajput

ప్రస్తుతం తెలుగులో ఈ భామ ఆదితో కలిసి ‘తీస్ మార్ ఖాన్’ అనే సినిమా చేస్తోంది. అలాగే మంచు విష్ణుతో ఓ కొత్త సినిమాలోనూ నటిస్తోంది. పంాజబీలో రెండు చిత్రాల్లోనూ నటిస్తోంది. దక్షిణాదిన పలు చిత్రాలు ఈమె చేతిలో ఉన్నాయి.

Payal Rajput

Payal Rajput

ఇక పాయల్ కు సౌరభ్ డింగ్రా అనే నటితో లవ్ ట్రాక్ ఉంది. వీరు పెళ్లికి ముందే చెట్టాపట్టాలేసుకొని బీచ్ లు, పార్కుల్లో తిరుగుతూ ముద్దూ మురిపాల్లో మునిగితేలుతున్నారు. ‘త్రీరోజెస్’ లో హీరోగా సౌరభ్ నటించాడు. అప్పటి నుంచి ప్రేమలో పడి ఇక ఆకాశమే హద్దుగా ఈ జంట చెలరేగిపోతోంది.

Also Read: CM Stalin: తమిళనాడులో ‘తెలుగు’ అభిమానం.. సీఎం స్టాలిన్ అభినందనలు అందుకున్న వైనం

Recommended Videos:

Samantha New Look Go Crazy For Fans || Shakuntalam Movie ||  Oktelugu Entertainment

Hero Nikhil Father Shyam siddarth Passes Away || Actor Nikhil || Oktelugu Entertainment

Chiranjeevi Dream To See Tollywood Equally With Bollywood || Oktelugu Entertainment

Tags