Homeఎంటర్టైన్మెంట్RRR: లేటెస్ట్ కలెక్షన్స్.. ఎన్ని వందల కోట్లో ...

RRR: లేటెస్ట్ కలెక్షన్స్.. ఎన్ని వందల కోట్లో తెలిస్తే షాకే !

RRR:  ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కలెక్షన్స్ చూసి మొన్నటి వరకూ భారతీయ సినీ బాక్సాఫీస్ షేక్ అయిపోయింది. కానీ, ప్రస్తుతం.. ఆ పరిస్థితి కనిపించడం లేదు. ‘బీస్ట్, కేజీఎఫ్ 2’ చిత్రాలు రిలీజ్ అయ్యాయి. దాంతో, ఆర్ఆర్ఆర్ చిత్రం రికార్డులకు బ్రేక్ పడింది. ‘బీస్ట్’, `కేజీఎఫ్ 2′.. ఈ రెండు చిత్రాలు కలెక్షన్స్ లో వాటా పంచుకున్నాయి. దాంతో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం కలెక్షన్స్ భారీగా పడిపోయాయి. అయితే, విజయవంతంగా 34 డేస్ పూర్తి చేసుకున్న తర్వాత కూడా ఇంకా ఆర్ఆర్ఆర్ చిత్రానికి కొన్ని చోట్ల భారీ కలెక్షన్స్ వస్తుండటం విశేషం. మరి 34 డేస్ గానూ ఆర్ఆర్ఆర్ చిత్రం ఎంత కలెక్ట్ చేసిందో తెలుసుకుందాం.

RRR
RRR

ఒకసారి ‘ఆర్.ఆర్.ఆర్’ 34 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 110.96 కోట్లు

సీడెడ్ 50.15 కోట్లు

ఉత్తరాంధ్ర 32.70 కోట్లు

ఈస్ట్ 16.14 కోట్లు

వెస్ట్ 13.06 కోట్లు

గుంటూరు 18 కోట్లు

కృష్ణా 14.48 కోట్లు

నెల్లూరు 09.27 కోట్లు

మొత్తం అన్ని వెర్షన్లు కలుపుకుని టోటల్ వరల్డ్ వైడ్ గా 34 డేస్ గానూ 264.76 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది.
ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా 34 డేస్ గానూ రూ. 1112 కోట్లను కొల్లగొట్టింది

తమిళనాడు 37.79 కోట్లు

కేరళ 10.54 కోట్లు

కర్ణాటక 43.57 కోట్లు

హిందీ 131.25 కోట్లు

ఓవర్సీస్ 101.50 కోట్లు

రెస్ట్ 10.00 కోట్లు

RRR
RRR

మొత్తం అన్ని వెర్షన్లు కలుపుకుని టోటల్ వరల్డ్ వైడ్ గా 34 డేస్ గానూ 599.41 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది.
ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా 34 డేస్ గానూ రూ. 1113 కోట్లను కొల్లగొట్టింది

ఈ చిత్రానికి తెలుగుతో పాటు అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.492 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.500 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ఆల్రెడీ ఈ సినిమా పది రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. ఇక అప్పటి నుంచి వచ్చిన కలెక్షన్స్ అన్నీ లాభాల కిందకే వస్తాయి

Recommended Videos:

Samantha New Look Go Crazy For Fans || Shakuntalam Movie ||  Oktelugu Entertainment

Hero Nikhil Father Shyam siddarth Passes Away || Actor Nikhil || Oktelugu Entertainment

Chiranjeevi Dream To See Tollywood Equally With Bollywood || Oktelugu Entertainment

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...

Today 22 July 2026 Horoscope: ఈ రాశుల వారి ఆదాయం ఈరోజు రెండింతలు.. ఏ పని...

Today 22 july 2026 horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో కొన్ని...

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...
Oktelugu Epaper
Exit mobile version