https://oktelugu.com/

Nikita Dutta : వేదికపైకి ఎక్కాక హీరోయిన్ డ్రెస్ జారింది.. అంతా షాక్ లగా

Nikita Dutta : నికితా దత్తా సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం కల్పించుకుంది. న్యూ ఢిల్లీలో జన్మించిన ఆమె చలన చిత్రపరిశ్రమలో గుర్తింపు తెచ్చుకుంది. తన నటనతో అందరిని ఆకట్టకుంటోంది. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటోంది. ముంబైలోని సెయింట్ కేవీయర్స్ కళాశాలలో ఇంటర్ చదువు పూర్తి చేసుకుంది. అర్థశాస్త్రంలో డిగ్రీ చేసింది. నటనపై ఉన్న ఆసక్తితో మోడల్ రంగంలోకి ప్రవేశించింది. మోడల్ గా ఉంటూనే ప్రముఖ దర్శకుల దృష్టిలో పడింది. 2015లో టెలివిజన్ ధారావాహిక డ్రీమ్ […]

Written By:
  • NARESH
  • , Updated On : March 20, 2023 / 10:33 PM IST
    Follow us on

    Nikita Dutta : నికితా దత్తా సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం కల్పించుకుంది. న్యూ ఢిల్లీలో జన్మించిన ఆమె చలన చిత్రపరిశ్రమలో గుర్తింపు తెచ్చుకుంది. తన నటనతో అందరిని ఆకట్టకుంటోంది. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటోంది. ముంబైలోని సెయింట్ కేవీయర్స్ కళాశాలలో ఇంటర్ చదువు పూర్తి చేసుకుంది. అర్థశాస్త్రంలో డిగ్రీ చేసింది. నటనపై ఉన్న ఆసక్తితో మోడల్ రంగంలోకి ప్రవేశించింది. మోడల్ గా ఉంటూనే ప్రముఖ దర్శకుల దృష్టిలో పడింది. 2015లో టెలివిజన్ ధారావాహిక డ్రీమ్ గర్ల్-ఏక్ లడ్కీ దీవాన సి లో ఓ పాత్రను పోషించింది.

    2018లో అక్షయ్ కుమార్ తో గోల్డ్ చిత్రంతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. దీంతో తనకంటూ ప్రత్యేక ఆదరణ తెచ్చుకుంది. నటనతో పాటు ఎన్జీవోల్లో కూడా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటోంది. సోషల్ మీడియాలో అభిమానులతో తన అభిప్రాయాలు పంచుకుంటుంది. చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంది. ఫాలోవర్స్ కూడా సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో ఏ పోస్టు పెట్టినా ఆమెకు లైకులు, షేర్లు విపరీతంగానే వస్తుంటాయి. ఇలా నికితా ముందుకు వెళ్తోంది.

    నికితా దత్తా ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లినప్పుడు ఓ సంఘటన జరిగింది. దీంతో ఆమె వెంటనే తేరుకుంది. లేకపోతే ఆమె డ్రెస్ మొత్తం ఊడిపోయేది. ఆమె సర్దుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటివి గతంలో కూడా పలు సంఘటనలు జరిగాయి. హీరోయిన్లు తరచూ కొన్ని షోలకు వెళ్లడం సహజమే. ఈ నేపథ్యంలో వారు వేసుకునే డ్రెస్ కొంచెం అదుపు తప్పినా ఇబ్బందులకు గురవుతారు. ఇక్కడ కూడా అదే జరిగింది. ఆమె డ్రెస్ జారిపోవడంతో వెంటనే సర్దుకోవడంతో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు అయింది.

    నికిత ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొనడం సహజమే. ఈ నేపథ్యంలో ఆమె పాల్గొన్న ఓ కార్యక్రమం అందరిలో ఆశ్చర్యం కలిగించింది. దీంతో నికిత పరువు పోకుండా కాపాడుకుంది. సెలబ్రిటీలు కుదురుగా ఉండకపోతే ఇలాంటివే జరుగుతాయి. ఇలా నికిత తన జీవితంలో జరిగిన సంఘటనకు భయపడినా తరువాత తేరుకుని ప్రోగ్రాంలో పాల్గొంది. ఇలా జరిగే వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేకున్నా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడమే మంచిది.