Homeఎంటర్టైన్మెంట్Esther Anil: అక్కడ టాటూ వేయించుకున్న వెంకీ చిన్న కూతురు... తిట్టిపోస్తున్న నెటిజెన్స్!

Esther Anil: అక్కడ టాటూ వేయించుకున్న వెంకీ చిన్న కూతురు… తిట్టిపోస్తున్న నెటిజెన్స్!

Esther Anil
Esther Anil

Esther Anil: మలయాళ పరిశ్రమలో స్టార్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉంది ఎస్తేర్ అనిల్. తెలుగు ప్రేక్షకులకు ఆమెకు విక్టరీ వెంకటేష్ చిన్న కూతురిగా పరిచయం. ఎస్తేర్ తెలుగులో రెండే చిత్రాలు చేశారు. అవి రెండూ వెంకీతో చేసినవే. మలయాళ సూపర్ హిట్ సిరీస్ దృశ్యం తెలుగులో వెంకీ చేస్తున్నారు. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించారు. హీరోలు మాత్రమే మారగా తెలుగు, మలయాళ వెర్షన్స్ లో మీనా, ఎస్తేర్ కామన్ గా నటించారు.

దృశ్యం, దృశ్యం 2 చిత్రాల్లో ఎస్తేర్ సహజంగా నటించి వెంకీ, మీనా వంటి సీనియర్ స్టార్స్ కి పోటీ ఇచ్చారు. ఇక టీనేజ్ కూడా దాటేసిన ఎస్తేర్ హీరోయిన్ ప్రయత్నాల్లో ఉన్నారు. అందుకోసం హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తున్నారు. ఎస్తేర్ ఫోటో షూట్స్ చూస్తే షాక్ అవుతారు. దృశ్యం సిరీస్లో ఆమెను చిన్న పాపగా చూసిన నేపథ్యంలో ఈ హాట్ యాంగిల్ ని ఏమిటన్న ఆశ్చర్యం వేస్తుంది. 2014లో దృశ్యం మూవీ విడుదలైనప్పుడు ఎస్తేర్ వయసు కేవలం 13 ఏళ్లు. ఇప్పుడు 21. ఆ మాత్రం ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది మరి.

కాగా ఎస్తేర్ ఒక యూట్యూబ్ ఛానల్ కూడా మైంటైన్ చేస్తున్నారు. తాజాగా ఆమె పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయ్యింది. ఫస్ట్ టైం ఎస్తేర్ టాటూ వేయించుకుంది. టాటూ సెంటర్ కి ఒక్కటే వెళ్లి… నచ్చిన టాటూ మోడల్స్ సెలక్ట్ చేసుకున్నారు. ‘గ్రోయింగ్’ అనే ఇంగ్లీషు పదాన్ని ఎస్తేర్ యద క్రింద భాగంలో రిబ్ పైన వేయించుకుంది.దీంతో అభిమానులు మండిపడుతున్నారు. టాటూ వేయించుకుంటే పర్లేదు కానీ ఆ ప్లేస్ ఏంటి? అక్కడ అవసరమా అంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. సమంత కూడా అదే ప్లేస్ లో చైతు పేరు టాటూ గా వేయించుకున్నారు.

Esther Anil
Esther Anil

మరో టాటూ ఫింగర్ మీద వేయించుకుంది. అది లవ్ సింబల్. నటులకు టాటూ వేయించుకోవడం ఒక క్రేజ్ గా ఉంటుంది. పరిశ్రమలో ఉన్న నటులందరూ శరీరంపై ఏదో ఒక ప్రదేశంలో టాటూలు కలిగి ఉన్నారు. ఎస్తేర్ టాటూ వీడియో వైరల్ గా మారింది. ఎస్తేర్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇరవైకి పైగా చిత్రాల్లో నటించారు. దృశ్యం సిరీస్ ఆమెకు బాగా పేరు తెచ్చింది. దృశ్యం 3 కూడా ఉంటుందని ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో మరోసారి ఆమె తెలుగు ప్రేక్షకులను పలకరించే ఆస్కారం కలదు.

Getting new tattoo ❤️| Esther Anil | Official Channel |

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version