
మల్లికా షెరావత్..ఒకప్పుడు శృంగార చిత్రాలతో బాలీవుడ్ ను షేక్ చేసిన హీరోయిన్. అయితే ఆ తర్వాత పూర్తిగా సినిమాలు మానేసి విదేశాలకు చెక్కేసింది. ప్రస్తుతం మల్లిక బాలీవుడ్ కు దూరమైంది. పెద్దగా చురుకుగా సినిమాల్లో నటించడం లేదు. అయినా కూడా ఆమె లుక్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. నాజూకు శరీరంతో ఫిట్ నెస్ కాపాడుకోవటానికి మరియు నియమావళిని పాటిస్తూ వన్నెతగ్గని అందాన్ని మెయింటేన్ చేస్తోంది.
మల్లికా షెరావత్ ను బాలీవుడ్ మరిచిపోయింది. 2004లో మ్యూజికల్ హిట్ అయిన ‘మర్డర్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ రోమాంటిక్ సీన్లలో రెచ్చిపోయి కుర్రకారుకు నిద్రలేకుండా చేసింది. ఈ చిత్రంతో మల్లికా షెరావత్ ను చాలా మంది తమ ఫేవరేట్ హాట్ బ్యూటీగా ఆరాధించడం మొదలు పెట్టారు.
తాజాగా మల్లికా తన పాత బికినీ ఫొటోను పంచుకొని కుర్రకారుకు కన్నులవిందును పంచింది. తెల్ల బికినీలో దర్శనమిచ్చి కుర్రకారులో వేడి పుట్టేలా అందాలను ఆరోబోసింది. ఆమె శరీరంలోని ప్రతి ఒంపుసొంపులు యువకుల మనస్సులను గుచ్చేస్తున్నాయి. నరాలను మెలిపెడుతున్నాయి.
44 ఏళ్ళ లేటు వయసులోనూ షర్మిల ఫిజిక్ మెయింటేనెన్స్ అద్భుతం అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. యువతులు కూడా ఈర్ష్య పడేలా నాజూకుగా తయారైందంటున్నారు. మల్లిక చివరిసారిగా 2019 లో వెబ్‌సిరీస్ ‘బూ సబ్కి ఫతేగి’లో కనిపించింది.