https://oktelugu.com/

Karthika Deepam: స్విమ్మింగ్ పూల్ లో మత్తెక్కించేలా కార్తీక దీపం బ్యూటీ..చూస్తే అవాక్కే.. వీడియో వైరల్

Karthika Deepam : కార్తీక దీపం.. తెలుగు నాట ఈ సీరియల్ మొన్నటివరకూ నంబర్1 గా కొనసాగింది. రేటింగ్ లో దూసుకుపోయింది. డాక్టర్ బాబు, వంటలక్క కలవాలని తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ అసోసియేషన్లు కూడా వెలిశాయి. ఈ సీరియల్ ను పిచ్చిగా చూసిన ప్రేక్షకులు చివరకు కలిసిన వంటలక్క-డాక్టర్ బాబులను సీరియల్ లో చంపేయడంతో ఊసురుమన్నారు. వారి వారసులతో సాగుతున్న ఈ డ్రామా ఇప్పుడు రక్తి కట్టడం లేదు. పెళ్లైన డాక్టర్ బాబు కోసం ఎంతకైనా తెగించే […]

Written By: , Updated On : May 12, 2022 / 02:50 PM IST
Follow us on

Karthika Deepam : కార్తీక దీపం.. తెలుగు నాట ఈ సీరియల్ మొన్నటివరకూ నంబర్1 గా కొనసాగింది. రేటింగ్ లో దూసుకుపోయింది. డాక్టర్ బాబు, వంటలక్క కలవాలని తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ అసోసియేషన్లు కూడా వెలిశాయి. ఈ సీరియల్ ను పిచ్చిగా చూసిన ప్రేక్షకులు చివరకు కలిసిన వంటలక్క-డాక్టర్ బాబులను సీరియల్ లో చంపేయడంతో ఊసురుమన్నారు. వారి వారసులతో సాగుతున్న ఈ డ్రామా ఇప్పుడు రక్తి కట్టడం లేదు.

Karthika Deepam

Shobha Shetty

పెళ్లైన డాక్టర్ బాబు కోసం ఎంతకైనా తెగించే డాక్టర్ మోనిత పాత్రలో ఇరగదీసింది కన్నడ నటి శోభా శెట్టి. ఆమె అభినయానికి ప్రశంసలు కురిసింది.లేడి విలన్ ను తలపించింది.కన్నడలో పలు సీరియల్స్ తోపాటు సినిమాల్లో కూడా కనిపిస్తున్న ఈ భామ ఎప్పటికప్పుడు తన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ కనువిందు చేస్తుంది.

Also Read: Chiranjeevi – Prabhas- Mahesh: చిరు, ప్రభాస్, మహేష్ సినిమాల ఫ్లాప్ లకు.. సీఎం జగన్ కు ఏం సంబంధం?

Karthika Deepam

Shobha Shetty

డాక్టర్ బాబు ప్రేమ కోసం మోనిత పడే తపన అంతా సీరియల్ లో హైలెట్ అని చెప్పొచ్చు. కానీ డాక్టర్ బాబు మాత్రం తన భార్య వంటలక్క దీప నే ఇష్టపడుతాడు. ఈ సీరియల్ లో విలన్ మోనిత.. హీరో డాక్టర్ బాబును దక్కించుకోవడానికి చేయని ప్రయత్నం లేదు. ఇదే ప్రేక్షకులను మెప్పించింది రక్తికట్టించింది.

Karthika Deepam

Shobha Shetty

అయితే సీరియల్ లో పద్దతిగా విలన్ గా ఉన్న మోనిత అలియాస్ శోభా శెట్టి కన్నడ నాట మాత్రం హీరోయిన్. ఆమె అందచందాలు ఆరబోస్తూ ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తూ కుర్రకారు మతి చెడగొడుతోంది.

Karthika Deepam

Shobha Shetty

తాజాగా స్విమ్మింగ్ ఫూల్ లో శోభాశెట్టి దిగిన ఫొటోలు మత్తెక్కించేలా ఉన్నాయి. అసలు ఈమె విలన్ మోనితనా? అన్నట్టుగా ఆ అందాలు ఆరబోసింది. ఇంత క్యూట్ గా ఉన్న ఈ బ్యూటీ విలన్ గా కంటే హీరోయిన్ గానే బాగుంటుంది అని అందరూ కామెంట్ చేస్తున్నారు.

Also Read:Upasana: ఆ వారం జరిగింది మరిచిపోలేకపోతున్నా.. రాంచరణ్ భార్య ఉపాసన షాకింగ్ పోస్ట్