Homeట్రెండింగ్ న్యూస్E 69 Highway: భూమి, ఆకాశం కలిసేది అక్కడే

E 69 Highway: భూమి, ఆకాశం కలిసేది అక్కడే

E 69 Highway: “భూమి విశాలంగా ఉంటుంది. ఆకాశం అనంతంగా ఉంటుంది. ఇవి రెండు కలిసే అవకాశం లేదు.” చిన్నప్పుడు పాఠశాలల్లో ఇలానే కదా ఉపాధ్యాయులు చెప్పేవారు. అయితే ఇప్పుడు దానిని మార్చుకోవాలేమో. “భూమి, ఆకాశం కలుస్తాయని” చదువుకోలేమో. ఎందుకంటే ఇటీవల కొంతమంది శాస్త్రవేత్తలు పరిశీలన జరపగా భూమి, ఆకాశం కలుస్తాయని తేలింది. భూమి అంతం అక్కడే అని శాస్త్రవేత్తలు నిరూపించడంతో ఆ ప్రాంతంపై అందరికీ ఆసక్తి పెరిగింది. కొంతమంది ఆ ప్రాంతాన్ని సందర్శించేందుకు వెళ్తున్నారు. దీంతో ఒకసారి ఆది దర్శనీయ ప్రదేశం అయింది.

భూగర్భ శాస్త్ర నిపుణుల అధ్యయన ప్రకారం ఐరోపాలో చివరి రోడ్డు ఉందని తెలిసింది. అక్కడ భూమి, ఆకాశం కలుస్తాయట. ఇక్కడితో ప్రపంచ రహదారి మార్గం ముగుస్తుందట. ఐరోపాలోని E -69 హైవే చివరి రహదారి చిరునామా అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనిని ప్రపంచపు రోడ్డు చివరి అంచు అని తేల్చారు. దీంతో ఆ ప్రాంతాన్ని సందర్శించడానికి చాలామంది అక్కడికి వెళ్తున్నారు. భూమి చివరి అంచుపై నడిచి ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం ఈ రోడ్డు ముగిసిన చోట భూమి, ఆకాశం రెండూ కలుస్తాయి.

ఈ ప్రాంతానికి ఒంటరిగా వెళ్లడానికి అధికారులు అనుమతి ఇవ్వడం లేదు.. నార్వే ప్రాంతంలోని E-69 హైవే చివరి అంచుకు వెళ్తే సముద్రం కనిపిస్తుంది. ఈ రహదారి భూమి అంచున ఉంది. ఇక్కడ విరుద్ధమైన వాతావరణం ఉన్న నేపథ్యంలో బతకడం చాలా కష్టం. ఆ ప్రాంతం మొత్తం ఉత్తరార్థ గోళంలో ఉండటంతో విపరీతంగా మంచు కురుస్తూనే ఉంటుంది. ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలలో ఉంటాయి. వాతావరణం అత్యంత దుర్లభంగా ఉండటంతో మనుషులు బతకడం చాలా కష్టం. వాతావరణం లో కూడా ఆమ్లజని అతి తక్కువ పరిమాణంలో ఉంటుంది. అయితే అక్కడి వాతావరణం లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? మనుషులు బతికేందుకు అనువుగా ఉంటుందా? ఒకవేళ ప్రకృతి విపత్తులు సంభవిస్తే అక్కడ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? భవిష్యత్తులో ఆ సముద్రం ఏమైనా ముందుకు వచ్చే అవకాశం ఉందా? అనే కోణాలలో శాస్త్రవేత్తలు పరిశీలనలు జరుపుతున్నారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version