Hamsa Nandini : కెరీర్ బిగినింగ్ లో హీరోయిన్ గా చేసిన హంసా నందిని మిర్చీ మూవీతో ఐటెం భామగా మారింది. భాయ్, రామయ్యా వస్తావయ్యా, లెజెండ్, అత్తారింటికి దారేది చిత్రాల్లో ఆమె ఐటెం సాంగ్స్ చేశారు. క్యాన్సర్ బారిన పడిన హంసా నందిని ట్రీట్మెంట్ అనంతరం కోలుకున్నారు. ఆమె ఆధ్యాత్మికం వైపు అడుగులు వేశారు …
ఇటీవల హంసా నందిని కాన్సర్ బారిన పడ్డారు. ఆమె సుదీర్ఘ కాలం క్యాన్సర్ కి చికిత్స తీసుకున్నారు. ఆ మహమ్మారితో పోరాడారు. పలుమార్లు హంసా నందిని కీమోథెరపీ తీసుకున్నారు. ఆ సమయంలో జుట్టు తీయించేసి హంసా నందిని గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఎట్టకేలకు ఆమె తిరిగి కోలుకున్నారు. ఈ సమయంలో ఆమె సోషల్ మీడియా వేదికగా తన మానసిక వేదన, స్థితి తెలియజేశారు. క్యాన్సర్ తో పోరాడి గెలవొచ్చని ఇతర క్యాన్సర్ బాధితుల్లో ఆత్మస్తైర్యం నింపారు.
క్యాన్సర్ ను జయించిన తర్వాత హంసానందిని మళ్లీ గ్లామర్ గా తయారయ్యారు. ఈ ఐటెం భామ మళ్లీ సోషల్ మీడియాలో తన హాట్ ఫొటోలను షేర్ చేస్తున్నారు.
తాజాగా స్విమ్మింగ్ ఫూల్ లో ఈ భామ బ్లూకలర్ బికినీలో తన అందాలు ఆరబోసింది. ఆ తడి అందాల్లో హాట్ హాట్ సోయగాలు ఆరబోసింది. ఎద అందాలను చూపిస్తూ కైపు ఎక్కించింది.