https://oktelugu.com/

Photo Story: ఏనుగుపిల్లతో హాట్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా?

Photo Story: సినిమాల్లో అవకాశాలు ఉన్నంతసేపు నటులెవరైనా బిజీగా ఉంటారు. హీరోయిన్లు వరుస ఆఫర్లు వచ్చినప్పుడు తీరిక లేకుండా గడుపుతారు. ఛాన్సెస్ తగ్గాక సరదాగా ఉంటారు. పలు ప్రదేశాలకు వెళ్లి లైఫ్ ను ఎంజాయ్ చేస్తారు. కొంచెం స్టార్లుగా మారిన హీరోయిన్లు విదేశాలకు వెళ్లి బీచుల్లో, ఇతర ప్రదేశాల్లో సందడి చేస్తారు. కానీ ఓ బ్యూటీ మాత్రం దేశంలోనే న్యాచురాలిటీగా ఎంజాయ్ చేస్తోంది. ఓ సరస్సులో ఏనుగుపిల్లతో ఆడుకుంటోంది. ఆ మధ్య వరుస సినిమాలతో ఆడియన్స్ ను […]

Written By:
  • Srinivas
  • , Updated On : April 6, 2023 / 03:00 PM IST
    Follow us on

    Photo Story

    Photo Story: సినిమాల్లో అవకాశాలు ఉన్నంతసేపు నటులెవరైనా బిజీగా ఉంటారు. హీరోయిన్లు వరుస ఆఫర్లు వచ్చినప్పుడు తీరిక లేకుండా గడుపుతారు. ఛాన్సెస్ తగ్గాక సరదాగా ఉంటారు. పలు ప్రదేశాలకు వెళ్లి లైఫ్ ను ఎంజాయ్ చేస్తారు. కొంచెం స్టార్లుగా మారిన హీరోయిన్లు విదేశాలకు వెళ్లి బీచుల్లో, ఇతర ప్రదేశాల్లో సందడి చేస్తారు. కానీ ఓ బ్యూటీ మాత్రం దేశంలోనే న్యాచురాలిటీగా ఎంజాయ్ చేస్తోంది. ఓ సరస్సులో ఏనుగుపిల్లతో ఆడుకుంటోంది. ఆ మధ్య వరుస సినిమాలతో ఆడియన్స్ ను అలరించిన ఈ భామ చాలా రోజులగా వెండితెరపై కనిపించడ లేదు. దీంతో తన లైఫ్ ను ఇలా జంతువులతో కలిసి ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఈ భామ ఎవరని అనుకుంటున్నారా?

    ఇప్పటికైనా ఈ భామ ఎవరో గుర్తుకు వచ్చారా? అయితే మేము చెబుతాం.. ఆమె ఎవరో కాదు. అందాల రాణి ఆదా శర్మ. ఆదా శర్మ పేరు అందరికీ తెలియకపోయినా ఆమె పిక్స్ చూస్తే మాత్రం గుర్తు పడుతారు. పూరిజగన్నాథ్ ‘హార్ట్ ఎటాక్’ సినిమాలో నితిన్ తో కలిసి మొదటిసారిగా కనిపించింది ఈ భామ. ఆ తరువాత అడవిశేషుతో కలిసి నటించిన సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆ తరువాత అందం, అభినయంను ప్రదర్శించినా ఈ బ్యూటీకి ఆఫర్స్ దక్కలేదు.

    Adah Sharma

    దీంతో ఆమధ్య సోషల్ మీడియాలో బోల్డ్ పిక్స్ ను షేర్ చేసింది. ఏమాత్రం బెరుకు లేకుండా తన గ్లామర్ షో మొత్తం ఓపెన్ చేయడంతో ఆమె ఫ్యాన్స్ షాక్ తిన్నారు. అమాయకంగా కనిపించిన ఈమె ఒక్కసారి అంతకు తెగించడంతో తట్టుకోలేకపోయారు. దీంతో సోషల్ మీడియాలో ఆమె ఇన్ స్ట్రాగ్రామ్ కు విపరీతంగా పాలోవర్స్ పెరిగాయి. ప్రస్తుతం ఆమె ఖాతానే 7 మిలియన్ల మంది ఫాలో చేస్తున్నట్లు తెలుస్తోంది.

    ఇక తాజాగా ఈ హాట్ బ్యూటీ ఓ ఏనుగు పిల్లతో కలిసి సరస్సులో ఎంజాయ్ చేస్తోంది. సాధారణంగా ఏ హీరోయిన్ అయినా బీచ్ ల్లో , పబ్బుల్లో గడిపేందుకు ఇష్టపడుతారు. కానీ ఈమ నాచురాలిటీని ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. దీనిని భట్టి చూస్తే ఆదాశర్మకు జంతువులంటే బాగా ఇష్టమని తెలుస్తోంది. ఇక ఆదా శర్మ హీరోయిన్ గా అవకాశాలు తగ్గాయి. దీంతో ఆమె సైడ్ పాత్రలో కనిపించేందుకు ఒప్పేసుకుంటుంది.