HIT 2 Collections : అడవి శేష్ హీరో గా నటించిన ‘హిట్ 2 ‘ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది..తొలి మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని టాలీవుడ్ లో మరో సూపర్ హిట్ సినిమాగా నిలిచింది..ఒకే ఏడాది లో అడవి శేష్ కి తన కెరీర్ లో బాక్స్ ఆఫీస్ పరంగా వేరే లెవెల్ కి తీసుకెళ్లిన మేజర్ మరియు హిట్ 2 వంటి చిత్రాలు పడడం నిజంగా అతని అదృష్టం..ఈ సినిమా ని న్యాచురల్ స్టార్ నాని వాల్ పోస్టర్ మీడియా అనే బ్యానర్ ద్వారా నిర్మించారు.

ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఎచ్చులకు పోకుండా కేవలం 15 కోట్ల రూపాయలకే ముగించేశాడు..ఫలితంగా మొదటి రోజే ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా 6 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి..అంటే మొదటి రోజే 50 శాతం రికవరీ అన్నమాట..రెండవ రోజు కూడా కలెక్షన్స్ జోరు ఏ మాత్రం తగ్గలేదు..స్టడీ గా మైంటైన్ చేసింది.
ఇది ఇలా ఉండగా లేటెస్ట్ జాన్వీ కపూర్ విజయ్ దేవరకొండ వాళ్ళ అమ్మతో ఫోటో దిగుతూ సోషల్ మీడియా లో పెట్టిన ఒక పోస్ట్ తెగ వైరల్ గా మారింది..ఈ ఫోటో ని చూసిన అభిమానులందరూ ఒక్కసారిగా షాక్ కి గురైయ్యారు..అసలు వీళ్ళ మధ్య ఏమి జరుగుతుంది..? అనే సందేహాలు వ్యక్తం చేసారు..అసలు విషయానికి వస్తే జాన్వీ కపూర్ లేటెస్ట్ గా హైదరాబాద్ కి వచ్చిందట..ఈ సందర్భంగా ఆమె విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్లిందని..ఆ సమయం లో తీసుకున్న ఫోటో ని చేసారని విజయ్ దేవరకొండ సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఖుషి అనే సినిమాలో నటిస్తున్నాడు..ఇందులో సమంత హీరోయిన్ గా నటిస్తుండగా శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు..ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన లైగర్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద ఫ్లాప్ గా నిలిచిందో తెలిసిందే..అయ్యినప్పటికీ ఖుషి సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కి క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి.