Viral: టవల్ పై హంసానందిని.. చూసి తట్టుకోగలమా?

టాలీవుడ్ ఐటెం బాంబ్ హంసానందిని చూపులే కైపు ఎక్కించేలా ఉంటాయి. చూపులతో గుచ్చి గుచ్చి యువతను చంపేసేలా ఉంటాయి. చేసింది తక్కువ సినిమాలే అయినా ఆమె అందం చందం మాత్రం ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు. ప్రభాస్ తో కలిసి ‘మిర్చి’ సినిమాలో మిర్చి మిర్చి అంటూ గుంటూరు ఎర్ర మిరపలా రెచ్చిపోయిన హంసానందిని సినిమాల్లోనే కాదు.. బయట కూడా వెరీ హాట్ అని నిరూపించుకుంది. తాజాగా హంసానందిని అప్పుడే స్నానం చేసి వచ్చి చిన్న టవల్ […]

Written By: NARESH, Updated On : July 21, 2021 6:14 pm
Follow us on

టాలీవుడ్ ఐటెం బాంబ్ హంసానందిని చూపులే కైపు ఎక్కించేలా ఉంటాయి. చూపులతో గుచ్చి గుచ్చి యువతను చంపేసేలా ఉంటాయి. చేసింది తక్కువ సినిమాలే అయినా ఆమె అందం చందం మాత్రం ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు.

ప్రభాస్ తో కలిసి ‘మిర్చి’ సినిమాలో మిర్చి మిర్చి అంటూ గుంటూరు ఎర్ర మిరపలా రెచ్చిపోయిన హంసానందిని సినిమాల్లోనే కాదు.. బయట కూడా వెరీ హాట్ అని నిరూపించుకుంది.

తాజాగా హంసానందిని అప్పుడే స్నానం చేసి వచ్చి చిన్న టవల్ చుట్టుకొని కాఫీ తాగుతున్న ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

యూత్ చుపు తిప్పుకోకుండా ఉన్న హంసా నందిని అందాలు చూసి తట్టుకోలేకపోతున్నారు. హంసా చంపేస్తున్నావ్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అప్పుడే స్నానం చేసి వచ్చి కాఫీ తాగుతున్న హంస అందాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.