Milk: పాలు ఆరోగ్యానికి మంచిదని అంటుంటారు. పాలల్లో కాల్షియం అధికంగా ఉంటుది. ఎముకలు గట్టి పడడానికి ఇవి ఎంతో సహకరిస్తాయి. ప్రతిరోజూ గ్లాసు పాలు తాగాలని వైద్యులే సూచిస్తారు. ఎవరైనా అనారోగ్యం బారిన పడినప్పుడు పాలు బ్రెడ్ తీసుకోవాలని అంటుంటారు. సాధారణంగా ప్రతిరోజూ గేదె పాలు తాగుతారు. కొందరు అవకాశం ఉన్న వారు ఆవు పాలు తాగుతూ ఉంటారు. మేక పాలు కూడా మంచివేనని చెబుతూ ఉంటారు. అయితే ఓ జంతువుకు సంబంధించిన పాలు తాగితే ఆల్కహాల్ ను ప్రత్యేకంగా తీసుకోనవసరం లేదు. ఎందుకంటే ఈ పాలు తాగితే మత్తు వస్తుంది. గాల్లో తేలినట్లుంటుంది. ఇంతకీ ఏ జంతువు పాలో తెలుసా?
పాలు తాగడం వల్ల ఎముకలు కట్టిపడుతాయి. దంతాలకు ఆరోగ్యం కూడా. నిద్రపోయే ముందు పాలు తాగితే హాయిగా ఉంటుంది. అందుకే చాలా మంది ప్రతిరోజూ పాలను తీసుకుంటూ ఉంటారు. కొందరు టీ ని పూర్తిగా అవైడ్ చేసి పాలను మాత్రమే తీసుకుంటూ ఉంటారు. స్కూలుకెళ్లే విద్యార్థులు పాలు తాగడం వల్ల వారి శరీర ఎదుగుదలకు తోడ్పడుతుంది.
భారతదేశంలో ఏనుగులు ఎక్కువే. కానీ ఇవి ఎక్కువగా ఆడవుల్లోనే సంచరిస్తాయి. వీటిలో ఆడ ఏనుగు పాలు ఎక్కువ మత్తును కలిగి ఉంటాయి. వీటిలో 60 శాతం ఆల్కహాల్ ఉంటుంది. శాస్త్రీయ పరిశోధనల ప్రకారం ఆడ ఏనుగులు ఎక్కువగా చెరుకును తింటాయి. దీంతో వీటిలో తయారయ్యే పాలలో అల్కహాల్ లాంటి పదార్థం తయారవుతుంది. వీటిని మనుషులు తాగలేరు. బీర్, వైన్ కంటే ఇవి ఎక్కువగా మత్తును కలిగి ఉంటుంది.
ఏనుగుల్లో మూడు రకాలుగా ఉంటాయి. ఆప్రికన్ సవన్నా ఎలిఫెంట్, ఆప్రికన్ ఫారెస్ట్ ఏనుగు, ఆసియా ఏనుగు అనేవి. వీటిలో ఆఫ్రికన్ ఆడ ఏనుగు పాలు చాలా డేంజర్. ఇందులో లాక్టోస్, ఒలిగోశాకరైడ్లు ఉంటాయి. ఈ ఏనుగు పాలు కొన్ని తీసుకున్నా తీవ్రమైన మత్తును కలిగి ఉంటారు. దీంతో వెంటనే మూర్చపోతారు. ఒకవేళ పొరపాటున తీసుకున్నా గాల్లో తేలినట్లు అవుతుంది. ఈ రకమైన ఏనుగు పాలల్లో అధికా కార్బో హైడ్రేట్లు ఉంటాయి. దీంతో ఇవి తాగితే కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి.