https://oktelugu.com/

Indraja Remuneration: జబర్దస్త్ లో ఒక్కో ఎపిసోడ్ కోసం ఇంద్రజ తీసుకునే రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే నోరెళ్లబెడుతారు

Indraja Remuneration: ఒకప్పుడు తన అందం మరియు అభినయం తో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో హీరోయిన్ గా నటించి,కెరీర్ పీక్ స్టేజి లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైనా నటి ఇంద్రజ ఇప్పుడు బుల్లితెర లో బాగా బిజీ అయిపోయిన సంగతి తెలిసిందే.సుమారుగా పదేళ్ల నుండి విరామం లేకుండా ఈటీవీ లో టెలికాస్ట్ అవుతున్న జబర్దస్త్ కామెడీ షోకి జడ్జీ గా వ్యవహరిస్తున్న ఇంద్రజ, ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. Also Read: Adani Group […]

Written By:
  • Neelambaram
  • , Updated On : March 6, 2023 / 12:45 PM IST
    Follow us on

    Indraja Remuneration

    Indraja Remuneration: ఒకప్పుడు తన అందం మరియు అభినయం తో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో హీరోయిన్ గా నటించి,కెరీర్ పీక్ స్టేజి లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైనా నటి ఇంద్రజ ఇప్పుడు బుల్లితెర లో బాగా బిజీ అయిపోయిన సంగతి తెలిసిందే.సుమారుగా పదేళ్ల నుండి విరామం లేకుండా ఈటీవీ లో టెలికాస్ట్ అవుతున్న జబర్దస్త్ కామెడీ షోకి జడ్జీ గా వ్యవహరిస్తున్న ఇంద్రజ, ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.

    Also Read: Adani Group Shares: హిండెన్ బర్గ్ ఎంత ముంచినా.. మళ్లీ పుంజుకున్న అదానీ షేర్లు!

    కేవలం ఈ ఒక్క షో ద్వారా మాత్రమే కాదు,ఈటీవీ లో ఈమె పలు ఎంటర్టైన్మెంట్ షోస్ లో ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.గతం లో జబర్దస్త్ కామెడీ షో కి మెగా బ్రదర్ నాగబాబు మరియు ప్రముఖ హీరోయిన్ రోజా న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.వీళ్ళ ఆద్వర్యం లో ఈ షో ఎక్కడికో వెళ్ళిపోయింది.బుల్లితెర మీద ప్రసారమయ్యే అన్నీ ఎంటర్టైన్మెంట్ షోస్ కంటే కూడా జబర్దస్త్ కి ఎక్కువ టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చేవి.

    అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల నాగబాబు మరియు రోజు ఈ షో నుండి తప్పుకున్నారు.ఆరోజుల్లో నాగబాబు కి ఒక ఎపిసోడ్ కి గాను మూడు లక్షల రూపాయిల పారితోషికం ఇస్తే, రోజా కి 5 లక్షల పారితోషికం ఇచ్చేవారు.వీళ్ళు వెళ్లిపోయిన తర్వాతా మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ చాలా మందిని జడ్జీలుగా తీసుకునేందుకు ప్రయత్నం చేసారు కానీ, చివరికి ఇంద్రజనే ఈ షో కి న్యాయం చేయగలదని భావించి ఆమెని ఫైనల్ చేసారు.

    Indraja Remuneration

    అయితే ఈమెకి నాగబాబు మరియు రోజా కి ఇచ్చినంత రెమ్యూనరేషన్ అయితే ఇవ్వడం లేదు,ఒక్కో ఎపిసోడ్ కి కేవలం రెండు లక్షల 50 వేల రూపాయిలు మాత్రమే ఇస్తున్నారట.ఈ షో లో ఆమెతో పాటు మరో జడ్జి గా వ్యవహరిస్తున్న కృష్ణ భగవాన్ కి మూడు లక్షల రేంజ్ లో రెమ్యూనరేషన్ ఇస్తున్నట్టు సమాచారం.

    Also Read:Janhvi Kapoor: ఎన్టీఆర్ 30: జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ రివ్యూ…

    Tags