https://oktelugu.com/

Divi Vadthya: ప్యాంటు విప్పేసి షర్ట్ తో కవర్ చేస్తూ… అర్ధనగ్నంగా కెమెరా ముందుకొచ్చిన బిగ్ బాస్ దివి!

Divi Vadthya: బిగ్ బాస్ ఫేమ్ దివి వద్త్యా అరాచకానికి తెరలేపింది. ఏకంగా ప్యాంటు విప్పేసి ఫొటో షూట్ చేసింది.హాట్ థైస్ పలు కోణాల్లో చూపిస్తూ రచ్చ చేసింది. తెలుగు భామ తెగింపుకు సోషల్ మీడియా జనాలు నోరెళ్ళబెడుతున్నారు. దివి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన బోల్డ్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక నెటిజన్స్ పిచ్చి కామెంట్స్ తో రచ్చ చేస్తున్నారు. మొత్తంగా దివి తన బోల్డ్నెస్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. స్టార్ హీరోయిన్ […]

Written By:
  • Shiva
  • , Updated On : October 31, 2022 / 10:39 AM IST
    Follow us on

    Divi Vadthya: బిగ్ బాస్ ఫేమ్ దివి వద్త్యా అరాచకానికి తెరలేపింది. ఏకంగా ప్యాంటు విప్పేసి ఫొటో షూట్ చేసింది.హాట్ థైస్ పలు కోణాల్లో చూపిస్తూ రచ్చ చేసింది. తెలుగు భామ తెగింపుకు సోషల్ మీడియా జనాలు నోరెళ్ళబెడుతున్నారు. దివి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన బోల్డ్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక నెటిజన్స్ పిచ్చి కామెంట్స్ తో రచ్చ చేస్తున్నారు. మొత్తంగా దివి తన బోల్డ్నెస్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.

    Divi Vadthya

    స్టార్ హీరోయిన్ కావాలనే కలలతో ముందుకెళుతున్న దివి… ఈ తరహా ఫోటో షూట్స్ చేస్తున్నారు. తారలకు అందమే పెట్టుబడి, దర్శక నిర్మాతలను ఆకర్షించాలంటే తమలోని గ్లామర్ యాంగిల్ పరిచయం చేయాలి. అందుకే దివి ఈ తరహా ఫోటో షూట్స్ చేస్తున్నారు. చిన్న చిన్న చిత్రాలు, సిరీస్లలో ఆమెకు ఆఫర్స్ వస్తున్నాయి. అలాగే స్టార్ హీరోల చిత్రాల్లో కీలక రోల్స్ చేస్తున్నారు.

    ఇటీవల విడుదలైన గాడ్ ఫాదర్ మూవీలో దివి ఒక రోల్ చేశారు. గాడ్ ఫాదర్ పాజిటివ్ టాక్ తెచ్చుకోగా దివికి కొంత ఫేమ్ వచ్చింది. బిగ్ బాస్ షో దివి కెరీర్ కి ఊపు తెచ్చింది. అంతకు ముందు దివి గురించి ఎవరికీ తెలియదు. సీజన్ 4 లో ఛాన్స్ దక్కించుకున్న దివి ప్రేక్షకులు దగ్గరయ్యారు. హౌస్లో ఎక్కువ వారాలు ఉండకున్నా గుర్తింపు సొంతం చేసుకున్నారు.

    Divi Vadthya

    బిగ్ బాస్ హౌస్లో దివి పద్ధతిగా మెలిగారు. స్కిన్ షో, అఫైర్స్ వంటి వాటికి దూరంగా ఉన్నారు. ఇంటి సభ్యుల్లో కొందరితో మాత్రమే ఆమె సన్నిహితంగా ఉండేవారు. ఇది దివికి మైనస్ అయ్యింది. దివి ఎక్కువగా అమ్మ రాజశేఖర్ తో ఉండేవారు. దివి 7వ వారం 49వ రోజు ఎలిమినేట్ అయ్యారు.

    Divi Vadthya

    2018లో విడుదలైన ‘లెట్స్ గో’ అనే మూవీలో దివి హీరోయిన్ గా నటించారు. ఆ సినిమా గురించి జనాలకు ఏమాత్రం తెలియదు. దివి బిగ్ బాస్ కి వచ్చాక అలాంటి చిత్రం ఒకటి ఉందని వెలుగులోకి వచ్చింది. తర్వాత మహేష్-వంశీ పైడిపల్లి కాంబినేషన్లో వచ్చిన మహర్షి మూవీలో నటించారు. మహేష్ క్లాస్ మేట్ గా దివి ఆ చిత్రంలో చిన్న రోల్ చేశారు. ఇకపై ఆమెకు మంచి ఆఫర్స్ వస్తాయని దివి ఆశిస్తున్నారు.

    Tags